రేపు( శుక్రవారం) సందడి చేయబోతున్న సినిమాలివే..
పుష్పకవిమానంఆనంద్ దేవరకొండ, శాన్వి మేఘన హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'పుష్పకవిమానం' కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకి రానుంది. దామోదర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నాడు. పెళ్లైన తర్వాత భార్య లేచిపోతే ఆ భర్త కష్టాలెలా ఉంటాయో చూపించాడు దర్శకుడు. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీత దర్సకుడు. సునీల్, నరేశ్, హర్షవర్థన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కురుప్:దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ నిర్మించిన పాన్ ఇండియా మూవీ ‘కురుప్’. కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శోభిత హీరోయిన్. ఇందులో కురుప్, గోపీకృష్ణన్ అనే రెండు విభిన్న కోణాల్లో దుల్కర్ కనిపించనున్నాడు. ఈ మూవీ కూడా నవంబర్ 12న థియేటర్‌లో విడుదల కానుంది
ఓటీటీలో ఈ శుక్రవారం సందడి
ఆహాపాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్ ‘3 రోజెస్’. మగ్గీ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ నవంబర్ 12 నుంచి ఆహా వేదికగా ప్రసారం కానుంది. జీ5అరణ్మణై 3(తమిళం) నవంబరు 12స్క్వాడ్ (హిందీ) నవంబరు12డిస్నీ+ హాట్‌స్టార్‌డోప్ సిక్(వెబ్‌సిరీస్) నవంబరు12హోమ్ స్వీట్ హోమ్ ఎలోన్(హాలీవుడ్) నవంబరు12జంగిల్ క్రూయిజ్(హాలీవుడ్)నవంబరు12కనకం కామిని కలహం(మలయాళం)నవంబరు12షాంగ్-చి(హాలీవుడ్)నవంబరు12స్పెషల్ ఆప్స్(వెబ్‌సిరీస్) నవంబరు12నెట్‌ఫ్లిక్స్‌రెడ్‌నోటీస్ (హాలీవుడ్) నవంబరు 12Also Read: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..Also Read: బిగ్ బాస్ హౌస్ లో హనీ మూన్ కపుల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...ఓ రేంజ్ లో ఆడేసుకున్న సన్నీ...Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటేఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి