Telugu TV Movies Today (07.09.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (సెప్టెంబర్ 07) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘సార్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘హాయ్ నాన్న’మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆచార్య’సాయంత్రం 6 గంటలకు- ‘గుంటూరు కారం’రాత్రి 9.30 గంటలకు- ‘దేవుడు చేసిన మనుషులు’

స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)-  ‘ఎవడు’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)-  ‘24’ఉదయం 5 గంటలకు- ‘143 ఐ మిస్ యు’ఉదయం 8 గంటలకు- ‘లక్కీ భాస్కర్’ఉదయం 11 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)మధ్యాహ్నం 3 గంటలకు- ‘పుష్ప’సాయంత్రం 7 గంటలకు- ‘బిగ్ బాస్ - సీజన్ 9’ (గ్రాండ్ లాంచ్)

Also Read: బిగ్ బాస్ హౌస్‌లోకి జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - రూ.500తో భాగ్యనగరానికి వచ్చిన ఓ యువకుడి స్టోరీ

ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భైరవ ద్వీపం’ఉదయం 9.30 గంటలకు - ‘మాయలోడు’

జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేను లోకల్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మల్లీశ్వరి’ఉదయం 9 గంటలకు- ‘గేమ్ ఛేంజర్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘స్టాలిన్’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్ రెడ్డి’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’ఉదయం 7 గంటలకు- ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ఉదయం 9 గంటలకు- ‘దూకుడు’మధ్యాహ్నం 12 గంటలకు- ‘మర్యాద రామన్న’మధ్యాహ్నం 3 గంటలకు- ‘స్వాగ్’సాయంత్రం 6 గంటలకు- ‘నా సామిరంగ’రాత్రి 9 గంటలకు- ‘మగధీర’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పార్టీ’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ’ఉదయం 6 గంటలకు- ‘కిడ్నాప్’ఉదయం 8 గంటలకు- ‘మనమంతా’ఉదయం 11 గంటలకు- ‘హలో బ్రదర్’మధ్యాహ్నం 2 గంటలకు- ‘మంచి రోజులొచ్చాయి’సాయంత్రం 5 గంటలకు- ‘నమో వెంకటేశా’రాత్రి 8 గంటలకు- ‘ప్రొ కబడ్డీ లీగ్’ (లైవ్)రాత్రి 11 గంటలకు- ‘మనమంతా’

జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘బిగ్ బాస్’

జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొత్త అల్లుడు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాష్మోరా’ఉదయం 7 గంటలకు- ‘సంబరం’ఉదయం 10 గంటలకు- ‘దేవా’మధ్యాహ్నం 1 గంటకు- ‘నువ్వు నేను’సాయంత్రం 4 గంటలకు- ‘మహానుభావుడు’సాయంత్రం 7 గంటలకు- ‘సాంబ’రాత్రి 10 గంటలకు- ‘పున్నమి నాగు’ (చిరంజీవి)

ఈటీవీ ప్లస్ (ETV Plus)లోఉదయం 9 గంటలకు- ‘వినోదం’మధ్యాహ్నం 12 గంటలకు- ‘దొంగమొగుడు’రాత్రి 10 గంటలకు- ‘6 టీన్స్’

ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడుతూ.. పాడుతూ..’ఉదయం 7 గంటలకు- ‘పెళ్లి చేసి చూడు’ఉదయం 10 గంటలకు- ‘మంగమ్మ గారి మనవడు’మధ్యాహ్నం 1 గంటకు- ‘కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త’సాయంత్రం 4 గంటలకు- ‘రాజేంద్రుడు గజేంద్రుడు’సాయంత్రం 7 గంటలకు- ‘నెంబర్ వన్’

జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిషన్ ఇంపాసిబుల్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాంచన 3’ఉదయం 7 గంటలకు- ‘చల్ మోహన్ రంగ’ఉదయం 9 గంటలకు- ‘వైఫ్ ఆఫ్ రణసింగం’మధ్యాహ్నం 12 గంటలకు- ‘మాచర్ల నియోజకవర్గం’మధ్యాహ్నం 3 గంటలకు- ‘అన్ని మంచి శకునములే’సాయంత్రం 6 గంటలకు- ‘ఐడెంటిటీ’రాత్రి 9 గంటలకు- ‘పల్నాడు’

Also Readతమిళ్ దర్శకులకు ఏమైంది? బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు... అసలు కారణాలు ఇవేనా!?