Telugu TV Movies Today (03.10.2025) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (అక్టోబర్ 03) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘సీతయ్య’మధ్యాహ్నం 3 గంటలకు- ‘హనుమాన్ జంక్షన్’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సర్దార్ గబ్బర్ సింగ్’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘షాక్’ఉదయం 5 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ఉదయం 9 గంటలకు- ‘గణపతి బప్పా మోరియా’ (ఈవెంట్)సాయంత్రం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
ఈ టీవీ (E TV)లోఉదయం 9 గంటలకు - ‘ముద్దుల మావయ్య’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 9 గంటలకు- ‘ఊరు పేరు భైరవకోన’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణబాబు’ఉదయం 7 గంటలకు- ‘శ్రీదేవి శోభన్ బాబు’ఉదయం 9 గంటలకు- ‘నమో వేంకటేశ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘బాహుబలి 2’ (ది కంక్లూజన్)మధ్యాహ్నం 3 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’సాయంత్రం 6 గంటలకు- ‘స్కంద’రాత్రి 9 గంటలకు- ‘మిర్చి’
Also Read: 'మన శంకరవరప్రసాద్ గారు' సర్ ప్రైజ్ వచ్చేసింది - 'మీసాల పిల్ల' సాంగ్ ప్రోమో రిలీజ్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింహా’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ఉదయం 6 గంటలకు- ‘వారసుడొచ్చాడు’ఉదయం 8 గంటలకు- ‘ఆవారా’ఉదయం 10.30 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’మధ్యాహ్నం 2 గంటలకు- ‘పాండవులు పాండవులు తుమ్మెద’సాయంత్రం 5 గంటలకు- ‘నిన్ను కోరి’రాత్రి 8 గంటలకు- ‘ఎంత మంచివాడవురా’రాత్రి 11 గంటలకు- ‘ఆవారా’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘తెనాలి రామకృష్ణ’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బహుదూరపు బాటసారి’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ఉదయం 7 గంటలకు- ‘ఒక్క క్షణం’ (అల్లు శిరీష్)ఉదయం 10 గంటలకు- ‘ఇంట్లో దయ్యం నాకేం భయ్యం’మధ్యాహ్నం 1 గంటకు- ‘మజిలీ’సాయంత్రం 4 గంటలకు- ‘ఆటాడిస్తా’సాయంత్రం 7 గంటలకు- ‘సూర్యుడు’రాత్రి 10 గంటలకు- ‘ప్రేమదేశం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆమె’రాత్రి 9 గంటలకు- ‘పోకిరి రాజా’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘దసరా బుల్లోడు’ఉదయం 7 గంటలకు- ‘యమగోల మళ్ళీ మొదలైంది’ఉదయం 10 గంటలకు- ‘భలే అబ్బాయిలు’మధ్యాహ్నం 1 గంటకు- ‘రక్త సిందూరం’సాయంత్రం 4 గంటలకు- ‘మహాజనానికి మరదలు పిల్ల’సాయంత్రం 7 గంటలకు- ‘పిల్ల నచ్చింది’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాక్ష్యం’ఉదయం 7 గంటలకు- ‘భయ్యా’ఉదయం 9 గంటలకు- ‘మున్నా’మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్పైడర్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘నువ్వు లేక నేను లేను’సాయంత్రం 6 గంటలకు- ‘ఉన్నది ఒకటే జిందగీ’రాత్రి 9 గంటలకు- ‘దాస్ కా ధమ్కీ’
Also Read: మలయాళంలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్... మమ్ముట్టి, మోహన్ లాల్, నయన్ సినిమా టీజర్ చూశారా?