Telugu TV Movies Today (31.05.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. ఈ వీకెండ్ ఈ సినిమాలకు కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే థియేటర్లలో ఉన్న సినిమాలు, ఓటీటీలలో కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలపై మాత్రం ప్రేక్షకుడు ఓ కన్నేసి ఉంచుతాడనే విషయం తెలియంది కాదు. సగటు మానవుడిని అత్యధికంగా ఎంటర్‌టైన్ చేసేది ఈ టీవీ ఛానల్సే. నచ్చిన సినిమా లేదా సీరియల్, లేదా ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంటే.. ఇప్పటికీ అలా నిలబడి చూసే వారు చాలా మందే ఉన్నారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (మే 31) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 5.30 గంటలకు- ‘శ్వేతనాగు’ఉదయం 9 గంటలకు- ‘దేవుడు చేసిన మనుషులు’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘అన్నమయ్య’
స్టార్ మా (Star Maa)లోఉదయం 9 గంటలకు- ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ (షో)
ఈ టీవీ (E TV)లోఉదయం 9 గంటలకు - ‘ఊరికి మొనగాడు’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 9 గంటలకు- ‘ఆయ్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 7 గంటలకు- ‘కీడా కోలా’ఉదయం 9 గంటలకు- ‘ఈగ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘జులాయి’మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘మగధీర’సాయంత్రం 6 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’రాత్రి 8.30 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
Also Read: 'ఖలేజా' రీ రిలీజ్‌లో బిగ్ ట్విస్ట్ - మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం.. అసలు కారణం ఏంటో తెలుసా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 6 గంటలకు- ‘చెలియా’ఉదయం 8 గంటలకు- ‘వీడింతే’ఉదయం 10.30 గంటలకు- ‘హలో బ్రదర్’మధ్యాహ్నం 2 గంటలకు- ‘గోకులంలో సీత’సాయంత్రం 5 గంటలకు- ‘పసలపూడి వీరబాబు’రాత్రి 8 గంటలకు- ‘బన్నీ’రాత్రి 11 గంటలకు- ‘వీడింతే’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘శ్రీ కృష్ణ సత్య’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 7 గంటలకు- ‘మిస్సమ్మ’ఉదయం 10 గంటలకు- ‘ఇంటెలిజెంట్’మధ్యాహ్నం 1 గంటకు- ‘సాహస వీరుడు సాగర కన్య’సాయంత్రం 4 గంటలకు- ‘రణరంగం’సాయంత్రం 7 గంటలకు- ‘అయోధ్య రామయ్య’రాత్రి 10 గంటలకు- ‘పున్నమి నాగు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘వేట’రాత్రి 10 గంటలకు- ‘చిత్రం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 7 గంటలకు- ‘కలవారి సంసారం’ఉదయం 10 గంటలకు- ‘పల్నాటి సింహం’మధ్యాహ్నం 1 గంటకు- ‘శక్తి’సాయంత్రం 4 గంటలకు- ‘సింహాసనం’సాయంత్రం 7 గంటలకు- ‘ఊరికి మొనగాడు’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 7 గంటలకు- ‘పెంగ్విన్’ఉదయం 9 గంటలకు- ‘సుప్రీమ్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘అంతఃపురం’మధ్యాహ్నం 3 గంటలకు- ‘బింబిసార’సాయంత్రం 6 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’రాత్రి 9 గంటలకు- ‘వేద’
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ 'తుడరుమ్' - తెలుగులోనూ చూసేయండి