Telugu TV Movies Today (30.08.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటిలో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (ఆగస్ట్ 30) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘లక్ష్మి’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ఆక్సిజన్’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నా సామి రంగ’ఉదయం 6 గంటలకు- ‘కాంతార’మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కిల్లర్’ఉదయం 9 గంటలకు - ‘ఓం గణేశ’ (స్పెషల్ ఈవెంట్)
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతోషం’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంద్ర’ఉదయం 9 గంటలకు- ‘మల్లీశ్వరి’సాయంత్రం 4.30 గంటలకు- ‘ఇద్దరమ్మాయిలతో’రాత్రి 10.30 గంటలకు- ‘మై డియర్ భూతం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’ఉదయం 7 గంటలకు- ‘మంత్రి మాలికయిల్ మానసమ్మతం’ఉదయం 9 గంటలకు- ‘హ్యాపీ డేస్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘భరత్ అనే నేను’మధ్యాహ్నం 3 గంటలకు- ‘జనతా గ్యారేజ్’సాయంత్రం 6 గంటలకు- ‘సలార్’రాత్రి 9.30 గంటలకు- ‘వీఐపి’
Also Read: ఆరేళ్ళ క్రితం మాటిచ్చాడు... ఇప్పుడు నిలబెట్టుకున్నాడు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 6 గంటలకు- ‘ఏ మంత్రం వేసావే’ఉదయం 8 గంటలకు- ‘శ్రీమన్నారాయణ’ఉదయం 11 గంటలకు- ‘శ్రీమన్నారాయణ’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ప్రేమ కథా చిత్రమ్’సాయంత్రం 5 గంటలకు- ‘గ్యాంగ్’రాత్రి 8 గంటలకు- ‘గ్యాంబ్లర్’రాత్రి 11 గంటలకు- ‘సీతారామరాజు’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘కొండవీటి శివ’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘భలే అమ్మాయిలు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సముద్రం’ఉదయం 7 గంటలకు- ‘కోరుకున్న ప్రియుడు’ఉదయం 10 గంటలకు- ‘పాగల్’మధ్యాహ్నం 1 గంటకు- ‘విజయేంద్ర వర్మ’సాయంత్రం 4 గంటలకు- ‘బద్రి’సాయంత్రం 7 గంటలకు- ‘అయోధ్య రామయ్య’రాత్రి 10 గంటలకు- ‘అన్న’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘జేబు దొంగ’రాత్రి 9.30 గంటలకు- ‘పెళ్లి పీటలు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘గీతాంజలి’ఉదయం 7 గంటలకు- ‘ప్రేమ సందడి’ఉదయం 10 గంటలకు- ‘ధనమా దైవమా’మధ్యాహ్నం 1 గంటకు- ‘నిన్ను చూడాలని’సాయంత్రం 4 గంటలకు- ‘దేవి పుత్రుడు’సాయంత్రం 7 గంటలకు- ‘పండంటి కాపురం’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చినబాబు’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆనందో బ్రహ్మ’ఉదయం 7 గంటలకు- ‘సోలో బతుకే సో బెటర్’ఉదయం 9 గంటలకు- ‘ఎఫ్ 3’మధ్యాహ్నం 12 గంటలకు- ‘సరిపోదా శనివారం’మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఉగ్రం’సాయంత్రం 6 గంటలకు- ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’రాత్రి 9 గంటలకు- ‘క్రైమ్ 23’