Telugu TV Movies Today (21.11.2025) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (నవంబర్ 21) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.

Continues below advertisement


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘కిక్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సీమ సింహం’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాజా ది గ్రేట్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమన్నారాయణ’
ఉదయం 5 గంటలకు- ‘ఖాకీ’
ఉదయం 9 గంటలకు- ‘ధమాకా’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)


ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడుతూ పాడుతూ’
ఉదయం 9 గంటలకు - ‘ఆదిత్య 369’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వులేక నేనులేను’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్రూస్ లీ: ది ఫైటర్’
ఉదయం 9 గంటలకు- ‘జై చిరంజీవ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ప్రేమించు’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణ బాబు’
ఉదయం 7 గంటలకు- ‘సింహా’
ఉదయం 9 గంటలకు- ‘రాజా రాణి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఆదికేశవ’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
సాయంత్రం 6 గంటలకు- ‘లక్కీ భాస్కర్’
రాత్రి 9 గంటలకు- ‘అఖండ’


Also Read : నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా - 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’
ఉదయం 6 గంటలకు- ‘రౌడీ’
ఉదయం 8 గంటలకు- ‘రాజు గారి గది’
ఉదయం 11 గంటలకు- ‘అదుర్స్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘హ్యాపీ డేస్’
సాయంత్రం 5 గంటలకు- ‘ఆర్ఎక్స్ 100’
రాత్రి 8 గంటలకు- ‘ఓ బేబీ’
రాత్రి 11 గంటలకు- ‘రాజు గారి గది’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అపూర్వ సహోదరులు’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాశి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శంభు’
ఉదయం 7 గంటలకు- ‘డిస్కో రాజా’
ఉదయం 10 గంటలకు- ‘నా స్టైలే వేరు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అవును వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు’
సాయంత్రం 4 గంటలకు- ‘స్నేహితుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘అల్లరి అల్లుడు’
రాత్రి 10 గంటలకు- ‘శ్రీకారం’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శివుడు శివుడు శివుడు’
రాత్రి 9 గంటలకు- ‘బేబీ’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక రాజు ఒక రాణి’
ఉదయం 7 గంటలకు- ‘బెట్టింగ్ బంగార్రాజు’
ఉదయం 10 గంటలకు- ‘జమిందార్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల కృష్ణయ్య’
సాయంత్రం 4 గంటలకు- ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’
సాయంత్రం 7 గంటలకు- ‘టుక్ టుక్’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘క్షేత్రం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాక్ష్యం’
ఉదయం 7 గంటలకు- ‘శివ’
ఉదయం 9 గంటలకు- ‘సుప్రీమ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘హనుమాన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అఆ’
సాయంత్రం 6 గంటలకు- ‘భోళా శంకర్’
రాత్రి 9 గంటలకు- ‘రావణాసుర’


Also Read : ట్రెండింగ్‌లో బాలయ్య, సంయుక్త స్టెప్పులు - మాస్ సాంగ్ 'జాజికాయ జాజికాయ' లిరిక్స్