Telugu TV Movies Today (14.11.2025) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (నవంబర్ 14) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘పవిత్ర బంధం’మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడు శీను’
స్టార్ మా (Star Maa)లోఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘షాక్’ఉదయం 5 గంటలకు- ‘జవాన్’ఉదయం 9 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సుస్వాగతం’ఉదయం 9 గంటలకు - ‘రేపటి పౌరులు’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘లౌక్యం’ఉదయం 9 గంటలకు- ‘తులసి’సాయంత్రం 4.30 గంటలకు- ‘మేము’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యారే’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’ఉదయం 7 గంటలకు- ‘గౌరవం’ఉదయం 9 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘చంద్రముఖి’మధ్యాహ్నం 3 గంటలకు- ‘పోకిరి’సాయంత్రం 6 గంటలకు- ‘అమరన్’రాత్రి 9.30 గంటలకు- ‘డీజే టిల్లు’
Also Read: ఫ్యాన్స్‌కు రాజమౌళి రిక్వెస్ట్... అవి పుకార్లే, నమ్మకండి - SSMB29 ఈవెంట్ ఎంట్రీపై క్లారిటీ వీడియో
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవ్‌లీ’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ఉదయం 6 గంటలకు- ‘పల్లెటూరి మొనగాడు’ఉదయం 8 గంటలకు- ‘సత్యం’ఉదయం 11 గంటలకు- ‘టక్ జగదీష్’మధ్యాహ్నం 2 గంటలకు- ‘సినిమా చూపిస్త మామ’సాయంత్రం 5 గంటలకు- ‘రన్ బేబీ రన్’రాత్రి 8 గంటలకు- ‘విక్రమ్’రాత్రి 11 గంటలకు- ‘సత్యం’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మంచి మనసులు’ (భాను చందర్)ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ’ఉదయం 7 గంటలకు- ‘రాముడు భీముడు’ఉదయం 10 గంటలకు- ‘మహాత్మా’మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆయుధం’ (డాక్టర్ రాజశేఖర్)సాయంత్రం 4 గంటలకు- ‘రగడ’సాయంత్రం 7 గంటలకు- ‘అడవి రాముడు’ (ప్రభాస్)రాత్రి 10 గంటలకు- ‘దొంగ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘బేబీ’రాత్రి 9 గంటలకు- ‘నువ్విలా’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్విలా’ఉదయం 7 గంటలకు- ‘తేజ’ఉదయం 10 గంటలకు- ‘బాలమిత్రుల కథ’మధ్యాహ్నం 1 గంటకు- ‘మావి చిగురు’సాయంత్రం 4 గంటలకు- ‘రక్త సిందూరం’సాయంత్రం 7 గంటలకు- ‘క’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మెకానిక్ రాకీ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివ లింగ’ఉదయం 7 గంటలకు- ‘లక్ష్మి’ (2018)ఉదయం 9 గంటలకు- ‘స్ట్రాబెర్రీ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిషన్ ఇంపాజిబుల్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘777 చార్లీ’సాయంత్రం 6 గంటలకు- ‘భగవంత్ కేసరి’రాత్రి 9 గంటలకు- ‘మై డియర్ భూతం’
Also Read: ఎమోజీల్లో SSMB29 కథ చెప్పిన ప్రియాంక... మహేష్ సింహమే - మరి మిగతా క్యారెక్టర్లు ఎవరు?