Telugu TV Movies Today (12.08.2025) - Tuesday TV Movies: థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్‌ చేసేవి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ కూడానూ. థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం (ఆగస్ట్ 12) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల షెడ్యూల్‌ను ముందే తెలుసుకోండి.

జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘రాధ’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘రెబల్’

స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక లైలా కోసం’ఉదయం 5 గంటలకు- ‘జిల్లా’ఉదయం 9 గంటలకు- ‘మారన్’సాయంత్రం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’

ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొదమ సింహం’ఉదయం 9 గంటలకు - ‘వారసుడొచ్చాడు’

జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బెండు అప్పారావు RMP’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సుడిగాడు’ఉదయం 9 గంటలకు- ‘పండగ చేస్కో’సాయంత్రం 4 గంటలకు- ‘కోమలి’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమ ఖైదీ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జార్జ్ రెడ్డి’ఉదయం 7 గంటలకు- ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ఉదయం 9 గంటలకు- ‘ఎంత మంచివాడవురా’మధ్యాహ్నం 12 గంటలకు- ‘నా సామి రంగ’మధ్యాహ్నం 3 గంటలకు- ‘టక్ జగదీశ్’సాయంత్రం 6 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’రాత్రి 9 గంటలకు- ‘తెనాలి రామ కృష్ణ బిఏబిఎల్’

Also Readమాటలు రాని వీరాభిమానికి ఎన్టీఆర్ సర్‌ప్రైజ్... 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ సీన్

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీమరాజా’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనార్కలి’ఉదయం 6 గంటలకు- ‘సూర్య vs సూర్య’ఉదయం 8 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’ఉదయం 11 గంటలకు- ‘బాస్ ఐ లవ్ యు’మధ్యాహ్నం 2 గంటలకు- ‘సింహా’సాయంత్రం 5 గంటలకు-  ‘ఆర్ఎక్స్ 100’ రాత్రి 8 గంటలకు- ‘అంజలి సిబిఐ’రాత్రి 11 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’

జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘వంశోద్ధారకుడు’

జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శంభు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దొర బిడ్డ’ఉదయం 7 గంటలకు- ‘అల్లరే అల్లరి’ఉదయం 10 గంటలకు- ‘ఆంజనేయులు’మధ్యాహ్నం 1 గంటకు- ‘వెంకీ’సాయంత్రం 4 గంటలకు- ‘ఆప్తుడు’సాయంత్రం 7 గంటలకు- ‘బీస్ట్’రాత్రి 10 గంటలకు- ‘ఇష్క్’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘మనవూరి పాండవులు’రాత్రి 9 గంటలకు- ‘అశ్వద్ధామ’

ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనసు మమత’ఉదయం 7 గంటలకు- ‘పాడిపంటలు’ఉదయం 10 గంటలకు- ‘మానవుడు దానవుడు’మధ్యాహ్నం 1 గంటకు- ‘రక్త సిందూరం’సాయంత్రం 4 గంటలకు- ‘అప్పుల అప్పారావు’సాయంత్రం 7 గంటలకు- ‘శుభాకాంక్షలు’

జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘సైనికుడు’ఉదయం 7 గంటలకు- ‘ఏనుగు’ఉదయం 9 గంటలకు- ‘రెడీ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘ప్రేమ విమానం’మధ్యాహ్నం 3 గంటలకు- ‘సంతోషం’సాయంత్రం 6 గంటలకు- ‘ఏక్ నిరంజన్’రాత్రి 9 గంటలకు- ‘నిశ్శబ్దం’

Also Readతాతయ్య ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు - 'వార్ 2' ఈవెంట్‌లో తారక్