Telugu TV Movies Today (11.12.2025) - Movies in TV Channels on Thursday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం (డిసెంబర్ 11) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోండి.. జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘అడవి రాముడు’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘చెన్నకేశవ రెడ్డి’ స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖైదీ నెంబర్ 150’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధైర్యం’ఉదయం 5 గంటలకు- ‘ఆహా..!’ఉదయం 9 గంటలకు- ‘అమరన్’మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో) ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొండపల్లి రాజా’ఉదయం 9 గంటలకు - ‘సుందరకాండ’ జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనసిచ్చి చూడు’ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆట’ఉదయం 9 గంటలకు- ‘శ్రీమంతుడు’సాయంత్రం 4.30 గంటలకు- ‘సికిందర్’ స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు కానీ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’ఉదయం 7 గంటలకు- ‘శ్రీదేవి శోభన్ బాబు’ఉదయం 9 గంటలకు- ‘సామి 2’మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ఎఫ్ 2’సాయంత్రం 6 గంటలకు- ‘ధమాకా’రాత్రి 9 గంటలకు- ‘అందరివాడు’
Also Read: Hum Tum Maktoob OTT Release Date: డైరెక్టుగా ఓటీటీలోకి పలాష్ ముచ్చల్ డైరెక్ట్ చేసిన సినిమా... స్మృతి మంధానతో మ్యారేజ్ క్యాన్సిల్ ఎఫెక్టా?? స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘హనుమంతు’ఉదయం 6 గంటలకు- ‘మనీ’ఉదయం 8 గంటలకు- ‘జెండాపై కపిరాజు’ఉదయం 10.30 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’మధ్యాహ్నం 2 గంటలకు- ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’సాయంత్రం 5 గంటలకు- ‘సర్దార్ గబ్బర్ సింగ్’రాత్రి 8 గంటలకు- ‘సింహా’రాత్రి 11 గంటలకు- ‘జెండాపై కపిరాజు’ జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘సింధూర పువ్వు’ జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘భలే అమ్మాయిలు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సారాయి వీర్రాజు’ఉదయం 7 గంటలకు- ‘తప్పు చేసి పప్పు కూడు’ఉదయం 10 గంటలకు- ‘లోకల్ బాయ్’మధ్యాహ్నం 1 గంటకు- ‘శంభో శివ శంభో’సాయంత్రం 4 గంటలకు- ‘ఇంద్రసేన’సాయంత్రం 7 గంటలకు- ‘ఒక్కడు’రాత్రి 10 గంటలకు- ‘పంజా’ ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘నేటి సిద్దార్ధ’రాత్రి 9 గంటలకు- ‘ప్రేమలో పావని కళ్యాణ్’ ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనుబంధం’ఉదయం 7 గంటలకు- ‘ఏకలవ్య’ఉదయం 10 గంటలకు- ‘మంచి మనుషులు’మధ్యాహ్నం 1 గంటకు- ‘సుస్వాగతం’సాయంత్రం 4 గంటలకు- ‘సామాన్యుడు’సాయంత్రం 7 గంటలకు- ‘మూగ మనసులు’ జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కుటుంబస్తుడు’ఉదయం 7 గంటలకు- ‘మేము’ఉదయం 9 గంటలకు- ‘శతమానం భవతి’మధ్యాహ్నం 12 గంటలకు- ‘బ్రూస్ లీ’మధ్యాహ్నం 3 గంటలకు- ‘పంచాక్షరీ’సాయంత్రం 6 గంటలకు- ‘మున్నా’రాత్రి 8 గంటలకు- ‘‘DPW ILT20 S4- Live’’