Telugu TV Movies Today (05.12.2025) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (డిసెంబర్ 05) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి. జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘ఢీ’మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ముఠామేస్త్రి’ స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిర్చి’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవడు’ఉదయం 5 గంటలకు- ‘అదుర్స్’ఉదయం 9 గంటలకు- ‘జులాయి’మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో) ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొబ్బిలి వంశం’ఉదయం 9 గంటలకు - ‘టక్కరిదొంగ’ జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆరెంజ్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓ మై ఫ్రెండ్’ఉదయం 9 గంటలకు- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’సాయంత్రం 4.30 గంటలకు- ‘వినాయకుడు’ స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణబాబు’ఉదయం 7 గంటలకు- ‘నా పేరు శేషు’ఉదయం 9 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘ది ఫ్యామిలీ స్టార్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘కేజీఎఫ్ చాప్టర్ 1’సాయంత్రం 6 గంటలకు- ‘డాకు మహారాజ్’రాత్రి 9.30 గంటలకు- ‘సర్కారు వారి పాట’
Also Read : హెబ్బా పటేల్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' - గ్లింప్స్‌తోనే ఫుల్లుగా భయపెట్టేశారు... వాళ్లు ఈ మూవీ చూడకుంటేనే బెటర్ స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాలా’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తిలక్’ఉదయం 6 గంటలకు- ‘రౌడీ’ఉదయం 8 గంటలకు- ‘జక్కన్న’ఉదయం 10.30 గంటలకు- ‘విశ్వాసం’మధ్యాహ్నం 2 గంటలకు- ‘మరక్కర్’సాయంత్రం 5 గంటలకు- ‘బుజ్జిగాడు’రాత్రి 8 గంటలకు- ‘ఏఆర్‌ఎమ్’రాత్రి 11 గంటలకు- ‘జక్కన్న’ జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘సుప్రభాతం’ జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మూగ మనసులు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పోలీస్ భార్య’ఉదయం 7 గంటలకు- ‘జెమిని’ఉదయం 10 గంటలకు- ‘మిత్రుడు’మధ్యాహ్నం 1 గంటకు- ‘దేవి’సాయంత్రం 4 గంటలకు- ‘బిందాస్’సాయంత్రం 7 గంటలకు- ‘పటాస్’రాత్రి 10 గంటలకు- ‘ఏకవీర’ ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడు గారు’రాత్రి 10.30 గంటలకు- ‘ప్రతి ఘటన’ ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అంతా మన మంచికే’ఉదయం 7 గంటలకు- ‘పడమటి సంధ్యారాగం’ఉదయం 10 గంటలకు- ‘గూడాచారి 116’మధ్యాహ్నం 1 గంటకు- ‘సకుటుంబ సపరివార సమేతం’సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమసందడి’సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీమంజునాధ’ జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గీతా గోవిందం’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా నా పెళ్లంట’ఉదయం 7 గంటలకు- ‘స్పీడున్నోడు’ఉదయం 9 గంటలకు- ‘మల్లీశ్వరి’మధ్యాహ్నం 12 గంటలకు- ‘కార్తికేయ 2’మధ్యాహ్నం 3 గంటలకు- ‘యుగానికి ఒక్కడు’సాయంత్రం 6 గంటలకు- ‘శివం భజే’రాత్రి 9 గంటలకు- ‘DPW ILT20 Season 4 Live’
Also Read : 'అఖండ 2' ప్రీమియర్స్ రద్దు - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్