Telugu TV Movies Today (03.07.2025) - Thursday TV Movies List: థియేటర్లలో, ఓటీటీలలో ప్రతి వారం సినిమాలు వస్తున్నాయి. ఒక వారం, లేదంటే రెండు వారాలు హడావుడి చేసి వెళ్లిపోతున్నాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇక థియేటర్లు, ఓటీటీలు కాకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి ఏవయ్యా అంటే టీవీ ఛానల్స్. ఈ గురువారం (జులై 03) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, జీ సినిమాలు వంటి వాటిలో మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీలలో సినిమాలు చూడటం ఇష్టపడే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే లిస్ట్ ఇదే..
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘అడవి రాముడు’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘దరువు’రాత్రి 10.30 గంటలకు- ‘రక్త చరిత్ర’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతారామరాజు’ఉదయం 5 గంటలకు- ‘రైల్’ఉదయం 9 గంటలకు- ‘బాక్’మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అల్లరి ప్రేమికుడు’ఉదయం 9 గంటలకు - ‘మాయాబజార్ (ఎన్టీఆర్)’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కూలీ నెంబర్ 1’ఉదయం 9 గంటలకు- ‘GOAT- ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ’సాయంత్రం 4 గంటలకు- ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అందాల రాక్షసి’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవ్‌లీ’ఉదయం 7 గంటలకు- ‘చారులత’ఉదయం 9 గంటలకు- ‘కేడీ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘జల్సా’మధ్యాహ్నం 3 గంటలకు- ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’సాయంత్రం 6 గంటలకు- ‘విశ్వాసం’రాత్రి 9 గంటలకు- ‘పోకిరి’
Also Read: ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ - 'వార్ 2' కోసం డిఫరెంట్ ప్రమోషన్ వార్... క్రేజ్ అలాంటిది మరి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు- ‘నిన్నే పెళ్లాడతా’ఉదయం 2.30 గంటలకు- ‘హనుమంతు’ఉదయం 6 గంటలకు- ‘మనీ’ఉదయం 8 గంటలకు- ‘మజా’ఉదయం 11 గంటలకు- ‘యోగి’మధ్యాహ్నం 2 గంటలకు- ‘కన్మణి రాంబో ఖతీజా’సాయంత్రం 5 గంటలకు- ‘మళ్ళీ మళ్ళీ ఇది రానీ రోజు’రాత్రి 8.30 గంటలకు- ‘అయోగ్య’రాత్రి 11 గంటలకు- ‘మజా’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘తండ్రి కొడుకుల ఛాలెంజ్’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు- ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’ఉదయం 4.30 గంటలకు- ‘టైగర్ రాముడు’ఉదయం 7 గంటలకు- ‘శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం’ఉదయం 10 గంటలకు- ‘జంప్ జిలాని’మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రియమైన నీకు’సాయంత్రం 4 గంటలకు- ‘ఆటాడిస్తా’సాయంత్రం 7 గంటలకు- ‘భద్రాచలం’రాత్రి 10 గంటలకు- ‘వీర భోగ వసంత రాయలు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’రాత్రి 9 గంటలకు- ‘సామాన్యుడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘దొంగ రాముడు అండ్ పార్టీ’ఉదయం 7 గంటలకు- ‘క్లాస్ మేట్స్’ఉదయం 10 గంటలకు- ‘పండంటి కాపురం’మధ్యాహ్నం 1 గంటకు- ‘పెళ్లి పీటలు’సాయంత్రం 4 గంటలకు- ‘గాడ్సే’సాయంత్రం 7 గంటలకు- ‘పాతాళ భైరవి’రాత్రి 10 గంటలకు- ‘గుర్తుకొస్తున్నాయి’ (ప్రోగ్రామ్)
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 7 గంటలకు- ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ఉదయం 9 గంటలకు- ‘భగీరథ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘హలో!’మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాజకుమారుడు’సాయంత్రం 6 గంటలకు- ‘కంత్రి’రాత్రి 9 గంటలకు- ‘ధీరుడు’