Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ విరూపాక్షి గజ్జెల గురించి గొప్పగా చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. సూర్యప్రతాప్‌లో మార్పు వస్తుందని రూప వాళ్లు సంతోషిస్తారు. విజయాంబికకుళ్లుకుంటుంది. ఇంత విలువైన వాటిని నువ్వు పాడు చేస్తే మీ అమ్మమ్మ ఎంత బాధ పడుతుందోఆలోచించవాఅని సూర్యప్రతాప్ మనవడికి బుద్ధి చెప్తాడు.
బంటీ తాతయ్యకి సారీ చెప్తాడు. మీ అమ్మమ్మ చూడక ముందే వీటిని తన గదిలో పెట్టేయ్అనిసూర్యప్రతాప్‌చెప్తాడు. సూర్యప్రతాప్‌వెనక్కితిరిగేసరికివిరూపాక్షి, రూప, రాజు, సుమ, చంద్రఅందరూనవ్వుతూఉండటంచూస్తాడు. ఇకబంటీవిరూపాక్షికిగజ్జెలుఇచ్చిసారీచెప్తాడు. సూర్యప్రతాప్‌సైలెంట్గాతనగదికివెళ్లిపోతాడు. విరూపాక్షిచాలాచాలాసంతోషపడుతుంది. రూప , రాజులువిరూపాక్షిదగ్గరకువెళ్లినాన్నమారుతున్నాడుఅమ్మాఅనిరూపఅంటుంది. నాకుఅదేనమ్మకంకుదిరిందిఅనివిరూపాక్షిసంతోషంవ్యక్తంచేస్తుంది.
మందారం, సుమవంటచేస్తూఉంటారు. సుమమందారంతోబావగారుమారిపోయారు.. రూపనిరాజుప్రేమగాచూసుకుంటున్నాడు. దీపక్కూడామారిపోయాడుకదాఇకమనకుఅన్నీమంచిరోజులేఅనిసుమఅంటేఅందరికీమంచిరోజులువస్తాయికానీనాకురావుఅమ్మాదీపక్బాబుమారడుఅనిఅంటుంది. సమయంవస్తేఅందరూమారిపోతారు. ఓపికతోఉండుఅనిసుమధైర్యంచెప్తుంది.
విజయాంబికసూర్యప్రతాప్‌లోవచ్చినమార్పునుజీర్ణించుకోలేకపోతుంది. ఏదోఒకటిచేయాలిఅనికొడుకుతోఅంటుంది. ఇంతలోకోమలివచ్చిమీవల్లఅనవసరంగానేనుఇరుక్కుపోయాను.. ఆస్తిమొత్తంకొట్టేసిఎవరివాటివాళ్లుతీసుకొనివెళ్లిపోవచ్చుఅనుకుంటేమనఆశలుఅడియాశలుఅయ్యాయి,, రూపనిజస్వరూపంబయటపడటంలేదు.. ఇకఈరోజుతోసూర్యప్రతాప్గారువిరూపాక్షికలిసిపోయేలాఉన్నారనిఅర్థమైందనిఅంటుంది.
సూర్యప్రతాప్‌లోమార్పురాదుఅనితనుఅలా 25 ఏళ్లుగాట్యూన్చేస్తున్నానుఅనివిజయాంబికఅంటుంది. కోమలిదీపక్వాళ్లతోనాకునాలైఫ్ ముఖ్యంమిమల్నిఇంకానమ్ముకొనిఉంటేనాబతుకువేస్ట్అయిపోతుంది. ఇంతవరకుమీరుచెప్పినట్లుచేసినందుకుడబ్బుఇవ్వండిఅనిఅంటుంది. విజయాంబికమనసులోఆస్తిరాగానేముందుదీన్నిచంపేయాలిఅనుకుంటుంది. పైకిమాత్రంమధ్యలోపనివదిలేయడంసరికాదుఅనిఅంటుంది. నువ్వుమధ్యలోవెళ్లిపోతేనాతమ్ముడికూతురిగాఉన్ననువ్వుఅశోక్నిపెళ్లిచేసుకొనివెళ్లిపోతేనిన్నునిలువునాచీరేస్తాడనివిజయాంబికఅంటుంది.
మందారంవస్తేవిజయాంబికనువ్వేంటేనాకొడుకుగదిలోకివచ్చావ్ఈగదిలోకిఎందుకువచ్చావ్అనిఅంటుంది. నిజానికిఇదిమాగది.. ఈవయసులోమీరుహాల్లోఏంపడుకుంటారనినేనుఇక్కడఉండకుండామిమల్నిఉండనిచ్చా.. అనిఅంటుంది. విజయాంబికమందారాన్నికొట్టడానికిచేయిఎత్తితేమందారంచేయిఅడ్డుపెట్టినాభర్తనన్నుకొడితేఓకేమీకేంఅధికారంఉందిఅనిఅంటుంది. పెద్దయ్యగారుఅమ్మగారిలామాదివిడదీయరానిబంధంఅవుతుందిచూస్తూఉండండిఅనిఅంటుంది.
బంటీచదువుతూఉంటాడు. రూపతోఅమ్మఆకలేస్తుందిత్వరగాపాలుతీసుకురాఅనిగోలచేస్తాడు. బంటీచదువుతున్నస్టోరీలోకాపురాలుకూల్చేకాకిఅనివస్తుంది. అప్పుడేకోమలిరావడంతోబంటీమనసులోకాకిఇక్కడికివచ్చిందనిఅనుకుంటాడు. కోమలినిచూస్తూకాకిపావురంకథచదువుతాడు. కోమలిరగిలిపోతుంది. రూపవచ్చిపాలుతాగుఅనిఇస్తేకోమలినిచూసిఈకాకిముఖంచూస్తూతాగలేనమ్మాఅనివేరేప్లేస్కివెళ్తాడు. విజయాంబికకోమలిదగ్గరకువచ్చిబంటీమాటలుపట్టించుకోవద్దనిఅంటుంది. కోమలిబంటీఎదురుగావచ్చికూర్చొంటుంది. ఈదెయ్యంనాఎదురుగాకూర్చొందిఅనికోపంగాచూస్తాడు. దీంతోఇవాళ్టిఎపిసోడ్పూర్తయిపోతుంది.
