సినిమా ఇండస్ట్రీలో ప్రతీ వారాంతం ఏదొక సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. ఒకప్పుడు కేవలం థియేటర్లలోనే నేరుగా సినిమా విడుదల అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలలోనూ సినిమాలను విడుదల చేస్తున్నారు. అందులో థియేటర్ రన్ టైమ్ అయిన తర్వాత వచ్చిన సినిమాలు కొన్నైతే మరికొన్ని నేరుగా ఓటీటీలోకే విడుదల అయ్యే సినిమాలు. ఇవి కాకుండా వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. దీంతో వెబ్ సిరీస్ లకు కూడా డిమాండ్ పెరిగింది. అదీ ఇదీ అని లేకుండా ఏ భాష సినిమా, వెబ్ సీరీస్ అయినా బాగుంటే చూసేస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ పెరుగుతోంది. ఈ వారం కూడా పెద్ద లిస్టే ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా 30 సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలలో సందడి చేయనున్నాయి. అవేంటో చూసేద్దాం రండి. 


ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/వెబ్ సిరీస్ లు ఇవే..


నెట్ ఫ్లిక్స్ :


 మై లిటిల్ పోనీ: టెల్ యువర్ టేల్ (ఇంగ్లీష్) మార్చి 27
❤ ఎమర్జెన్సీ: NYC (ఇంగ్లీష్) మార్చి 29 
అన్ సీన్ (ఇంగ్లీష్ మూవీ) మార్చి 29
❤ ఫ్రమ్ మీ టూ యూ: కిమీ నీ తోడోకే (కొరియన్) మార్చి 30
ఆల్మోస్ట్ ప్యార్ విత్ DJ మొహబత్ (హిందీ) మార్చి 31
❤ కాపీక్యాట్ కిల్లర్ (మాండరిన్) మార్చి 31
కిల్ బోక్సూన్ (కొరియన్) మార్చి 31
❤ మర్డర్ మిస్టరీ 2 (ఇంగ్లీష్) మార్చి 31
అమిగోస్ (తెలుగు) ఏప్రిల్ 1
❤ కంపెనీ ఆఫ్ హీరోస్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 1
జార్ హెడ్ 3: ద సీజ్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 1
❤ షెహజాదా (హిందీ) ఏప్రిల్ 1
స్పిరిట్ అన్ టేమ్డ్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 1
❤ వార్ సెయిలర్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 2


ఆహా :


గోదారి (తెలుగు) మార్చి 31
❤ సత్తిగాని రెండెకరాలు (తెలుగు) ఏప్రిల్ 1
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
❤ అవతార్ 2 (రెంట్ విధానంలో) మార్చి 28
శ్రీదేవి శోభన్ బాబు (తెలుగు) మార్చి 30
❤ డాగీ కమిలోహా MD సీజన్ 2 (ఇంగ్లీష్) మార్చి 31
గ్యాస్ లైట్ (హిందీ) మార్చి 31
❤ ఆల్ దట్ బ్రీత్స్ (హిందీ) మార్చి 31


జీ5 :


అగిలన్ (తమిళ) మార్చి 31
❤ అయోతి (తమిళ) మార్చి 31
యునైటెడ్ కచ్చే (హిందీ) మార్చి 31


ఈటీవీ విన్ :


డియర్ మేఘ (తెలుగు) మార్చి 29


సన్ నెక్స్ట్ :


భగీరా (తమిళ) మార్చి 31


ముబీ :


ప్లీజ్ బేబీ ప్లీజ్ (ఇంగ్లీష్) మార్చి 31


ఎమ్ఎక్స్ ప్లేయర్ :


ఇండియన్ సమ్మర్స్ (హిందీ) మార్చి 27


యాపిల్ టీవీ ప్లస్ :


టెట్రిస్ (ఇంగ్లీష్) మార్చి 31


బుక్ మై షో :


మమ్మీస్ (ఇంగ్లీష్) మార్చి 27


Read Also: ‘స్వీటెస్ట్ బ్రదర్’ అంటూ చెర్రీకి మంచు మనోజ్ బర్త్‌డే విసెష్, విష్ణును ట్రోల్ చేస్తున్న నెటిజన్స్