మోడ్రన్ మహిళకు కేరాఫ్ అడ్రస్ అన్న'ట్టు ఇలియానా ఉంటారు. డ్రస్సింగ్‌ విషయంలో విదేశీ మగువలకు ఏమాత్రం తీసిపోరు. ఇయర్ ఎండ్ వచ్చేసింది కదా... మాల్దీవులకు హాలిడే ట్రిప్ వేశారామె. సాగర కన్యలా మారిపోయారు. అక్కడ నుంచి బికినీల్లో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
బికినీ ధరించి సోషల్ మీడియాలో సందడి చేయడం ఇలియానాకు కొత్త ఏమీ కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆమె బికినీ ఫొటోలు పోస్ట్ చేశారు. అయితే... ఈసారి ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు చూస్తుంటే... బికినీ షో చేయడంలో తన తర్వాతే ఎవరైనా అన్నట్టు ఇలియానా హాట్ హాట్ ఫోజులు ఇస్తున్నారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. వైట్, పర్పుల్... కలర్స్ మారుతున్నాయి కానీ ఇలియానా హాట్ షో ఏమాత్రం తగ్గడం లేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఆ ఫొటోలు మీరూ చూడండి.









Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో న‌యన‌తార‌...
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!  
Also Read: 'నేను రోమియోని కాదు.. కానీ నేను జూలియట్‌నే'.. రాధే శ్యామ్ నుంచి మరో సాంగ్
Also Read: అందరూ ఆమె నీలికళ్లే చూశారు...ఆ కళ్లలో కన్నీళ్లు చూడలేదు..
Also Read: ‘మనీ హైస్ట్’ ట్రైలర్: ముగింపు మామూలుగా ఉండదట.. ప్రొఫెసర్‌ ఏం చేస్తారో!
Also Read: ఆస్ట్రేలియాలో ఆగిన ‘అఖండ’ షో.. పోలీసులు ఎంట్రీ, చివరికి..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి