Telugu TV Movies Today: రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ ‘చిరుత’, ‘ఎవడు’ to ‘బ్రూస్‌లీ’, ‘రంగస్థలం’ వరకు - ఈ గురువారం (మార్చి 27) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Thursday TV Movies List: థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం కొన్ని ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. వీటితో పాటు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే టీవీ చానళ్లలో ఈ గురువారం ఏమేం సినిమాలు వస్తున్నాయో తెలిపే లిస్ట్..

Telugu TV Movies Today (27.03.2025) - Thursday TV Movies List: థియేటర్లలో, ఓటీటీలలో సినిమాలు వస్తున్నాయి. ఒక వారం, లేదంటే రెండు వారాలు హడావుడి చేస్తున్నాయి, మళ్లీ అంతా కామ్ అయిపోతుంది. ఇక ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చేందుకు కూడా రెడీ అయ్యాయి. అయితే ఎన్ని సినిమాలు థియేటర్స్‌లో ఉన్నా, ఓటీటీలో కొత్తగా ఎటువంటి కంటెంట్ వచ్చినా.. వాటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు కూడా కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు అన్నీ చూడకపోయినా.. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, జీ సినిమాలు వంటి వాటిలో ఈ గురువారం (మార్చి 27) మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. అందులోనూ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ రోజు మెగాభిమానులకు టీవీల పండుగ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘గుండెజారి గల్లాంతయ్యిందే ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సీతారత్నంగారి అబ్బాయి’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘మగధీర’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘కొదమసింహం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘బొమ్మరిల్లు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఓ పిట్ట కథ’
ఉదయం 9 గంటలకు- ‘మ్యాస్ట్రో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రంగస్థలం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఎవడు’
సాయంత్రం 6 గంటలకు- ‘వినయ విధేయ రామ’
రాత్రి 9 గంటలకు- ‘మగధీర’
Also Read: ఎల్2 ఎంపురాన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా హిట్టేనా? లూసిఫర్ సీక్వెల్ టాక్ ఎలా ఉందంటే?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘ధృవనక్షత్రం’
ఉదయం 8 గంటలకు- ‘బాస్ ఐ లవ్ యూ’
ఉదయం 11 గంటలకు- ‘రక్త సంబంధం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కళాశాల’
సాయంత్రం 5 గంటలకు- ‘వీడింతే’
రాత్రి 7.30 గంటలకు- ‘టాటా ఐపీఎల్ 2025- SRH vs LSG’ (లైవ్)
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సింహాచలం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘శివ శంకర్’
ఉదయం 10 గంటలకు- ‘జంప్ జిలానీ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రచ్చ’
సాయంత్రం 4 గంటలకు- ‘నాని’
సాయంత్రం 7 గంటలకు- ‘నాయకుడు’
రాత్రి 10 గంటలకు- ‘ఉలవచారు బిర్యానీ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఊరికి మొనగాడు’
రాత్రి 9.30 గంటలకు- ‘క్యాష్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘మెకానిక్ మావయ్య’
ఉదయం 10 గంటలకు- ‘భలే మాష్టారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శత్రువు’
సాయంత్రం 4 గంటలకు- ‘బొబ్బిలి వంశం’
సాయంత్రం 7 గంటలకు- ‘ఇద్దరు అమ్మాయిలు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘ఒంటరి’
ఉదయం 9.30 గంటలకు- ‘తడాఖా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అ ఆ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కంత్రి’
సాయంత్రం 6 గంటలకు- ‘బ్రూస్ లీ’
రాత్రి 9 గంటలకు- ‘చిరుత’
Also Read: విక్రమ్ సినిమాకు ఢిల్లీ హైకోర్టు షాక్... 'వీర ధీర శూర' రిలీజ్ మీద స్టే