Telugu TV Movies Today (25.07.2025) - Friday TV Movies List: ఈ శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగుతున్నాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (జూలై 25) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘శ్రీ రాజ రాజేశ్వరి’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘భద్ర’రాత్రి 10.30 గంటలకు- ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వినయ విధేయ రామ’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’ఉదయం 5 గంటలకు- ‘కల్పన’ఉదయం 9 గంటలకు- ‘హలో గురు ప్రేమ కోసమే’మధ్యాహ్నం 4 గంటలకు- ‘MCA మిడిల్ క్లాస్ అబ్బాయ్’
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సమర సింహా రెడ్డి’ఉదయం 9 గంటలకు - ‘యమలీల’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్రూస్ లీ’ (ది ఫైటర్)ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసంతం’ఉదయం 9 గంటలకు- ‘ప్రేమించుకుందాం రా’సాయంత్రం 4 గంటలకు- ‘కంత్రి’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’ఉదయం 7 గంటలకు- ‘క్రేజీ అంకుల్స్’ఉదయం 9 గంటలకు- ‘విక్రమార్కుడు’మధ్యాహ్నం 12 గంటలకు- ‘అఖండ’మధ్యాహ్నం 3 గంటలకు- ‘జనతా గ్యారేజ్’సాయంత్రం 6 గంటలకు- ‘స్కంద’రాత్రి 9 గంటలకు- ‘ఎవడు’
Also Read: ఏపీలో 'కింగ్‌డమ్' టికెట్ రేట్స్ పెరిగాయ్... ఎంతంటే? సేఫ్ గేమ్ ఆడిన విజయ్ దేవరకొండ?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రజిని మురుగన్’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తిలక్’ఉదయం 6 గంటలకు- ‘రౌడీ’ఉదయం 8 గంటలకు- ‘స్వాతి ముత్యం’ఉదయం 10.30 గంటలకు- ‘జల్సా’మధ్యాహ్నం 2 గంటలకు- ‘జండాపై కపిరాజు’సాయంత్రం 5 గంటలకు- ‘పసలపూడి వీరబాబు’రాత్రి 8 గంటలకు- ‘గల్లీరౌడీ’రాత్రి 11 గంటలకు- ‘స్వాతి ముత్యం’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘దేవత’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వాడే కావాలి’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇద్దరూ ఇద్దరే’ఉదయం 7 గంటలకు- ‘ఒక్కడు చాలు’ఉదయం 10 గంటలకు- ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’మధ్యాహ్నం 1 గంటకు- ‘వెంకీమామ’సాయంత్రం 4 గంటలకు- ‘దొంగల బండి’సాయంత్రం 7 గంటలకు- ‘పౌర్ణమి’రాత్రి 10 గంటలకు- ‘కిర్రాక్ పార్టీ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘తారక రాముడు’రాత్రి 9 గంటలకు- ‘కోదండ రాముడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడాళ్ళా మజాకా’ఉదయం 7 గంటలకు- ‘బంగారు కుటుంబం’ఉదయం 10 గంటలకు- ‘ముత్యాల ముగ్గు’మధ్యాహ్నం 1 గంటకు- ‘వేటగాడు’ (ఎన్టీఆర్)సాయంత్రం 4 గంటలకు- ‘తుంటరి’సాయంత్రం 7 గంటలకు- ‘యమగోల’ (ఎన్టీఆర్)
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శతమానం భవతి’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆట’ఉదయం 7 గంటలకు- ‘బావ’ఉదయం 9 గంటలకు- ‘భలే దొంగలు’మధ్యాహ్నం 12 గంటలకు- ‘పంచాక్షరి’మధ్యాహ్నం 3 గంటలకు- ‘మల్లేశ్వరి’సాయంత్రం 6 గంటలకు- ‘బంగార్రాజు’రాత్రి 9 గంటలకు- ‘మగమహా రాజు’
Also Read: యుద్ధభూమికి వీరమల్లు... క్లైమాక్స్‌లో సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్... అది ఏమిటో తెలుసా?