Telugu TV Movies Today (20.06.2025) - Friday TV Movies List: ఈ శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగుతున్నాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (జూన్ 13) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘పాగల్’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘అన్నయ్య’రాత్రి 10.30 గంటలకు- ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు- ‘టక్ జగదీష్’ఉదయం 2 గంటలకు- ‘ఎవడు’ఉదయం 5 గంటలకు- ‘కెవ్వు కేక’ఉదయం 9 గంటలకు- ‘జయ జానకీ నాయక’మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదికేశవ’
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు- ‘చంటబ్బాయ్’ఉదయం 9 గంటలకు - ‘అల్లరి రాముడు’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారుజామున)- ‘సంతోషం’ఉదయం 3 గంటలకు (తెల్లవారుజామున)- ‘మల్లీశ్వరి’ఉదయం 9 గంటలకు- ‘నీకు నేను నాకు నువ్వు’సాయంత్రం 4 గంటలకు- ‘ఇస్మార్ట్ శంకర్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు- ‘చంద్రలేఖ’ఉదయం 3 గంటలకు- ‘సోలో’ఉదయం 7 గంటలకు- ‘జాక్ పాట్’ఉదయం 9 గంటలకు- ‘యమదొంగ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘భరత్ అనే నేను’సాయంత్రం 6 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’రాత్రి 9 గంటలకు- ‘జాంబి రెడ్డి’
Also Read: సమంతతో రాజ్ రిలేషన్ షిప్ రూమర్స్ - ఆయన సతీమణి లేటెస్ట్ పోస్ట్ వైరల్.. ఏం చెప్పారంటే?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు- ‘బాలకృష్ణుడు’ఉదయం 2.30 గంటలకు- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ఉదయం 6 గంటలకు- ‘పార్టీ’ఉదయం 8 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు’ఉదయం 11 గంటలకు- ‘దూసుకెళ్తా’మధ్యాహ్నం 2 గంటలకు- ‘కవచం’సాయంత్రం 5 గంటలకు- ‘నిన్ను కోరి’రాత్రి 8 గంటలకు- ‘ఎంత మంచివాడవురా’రాత్రి 11 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘మనసు పడ్డాను కానీ’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు- ‘16 డేస్’ఉదయం 4.30 గంటలకు- ‘పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ’ఉదయం 7 గంటలకు- ‘అంధగాడు’ఉదయం 10 గంటలకు- ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’మధ్యాహ్నం 1 గంటకు- ‘పెళ్లయింది కానీ’సాయంత్రం 4 గంటలకు- ‘ఆర్‌డిఎక్స్ లవ్’సాయంత్రం 7 గంటలకు- ‘ఈశ్వర్’రాత్రి 10 గంటలకు- ‘ద్రోణ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘నచ్చావులే’రాత్రి 9 గంటలకు- ‘అల్లరి ప్రేమికుడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటకు (తెల్లవారుజామున)- ‘చూపులు కలసిన శుభవేళ’ఉదయం 7 గంటలకు- ‘సూపర్ మొగుడు’ఉదయం 10 గంటలకు- ‘మాతృమూర్తి’మధ్యాహ్నం 1 గంటకు- ‘మగ మహారాజు’సాయంత్రం 4 గంటలకు- ‘అనుబంధం’సాయంత్రం 7 గంటలకు- ‘బృందావనం’రాత్రి 10 గంటలకు- ‘మూవీ మిర్చి (వీక్లీ రౌండప్)’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారుజామున)- ‘శ్రీమంతుడు’ఉదయం 3 గంటలకు (తెల్లవారుజామున)- ‘నెక్ట్స్ నువ్వే’ఉదయం 7 గంటలకు- ‘అరణ్య’ఉదయం 9 గంటలకు- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిషన్ ఇంపాజిబుల్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘బంగారు బాబు’సాయంత్రం 6 గంటలకు- ‘సరిపోదా శనివారం’ (నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం)రాత్రి 9 గంటలకు- ‘యమన్’
Also Read: 'పెద్ది'లో పవర్ ఫుల్ 'రామ్ బుజ్జి' - మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ లుక్ అదుర్స్