Telugu TV Movies Today (19.07.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటిలో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (జూలై 19) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి. జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘చంద్రముఖి 2’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘కింగ్’రాత్రి 10.30 గంటలకు- ‘ఓయ్’ స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శాకిని డాకిని’ఉదయం 6 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’ఉదయం 9 గంటలకు- ‘కుక్ విత్ జాతిరత్నాలు’ (షో)సాయంత్రం 4 గంటలకు- ‘ఆదివారం స్టార్ మా పరివారం’ (ప్రోగ్రామ్) ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండంటి కాపురం’ఉదయం 9 గంటలకు - ‘సందడే సందడి’ (శ్రీకాంత్) జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బెండు అప్పారావు RMP’ఉదయం 9 గంటలకు- ‘ఇస్మార్ట్ శంకర్’సాయంత్రం 4 గంటలకు- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్‌కమ్ ఒబామా’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’ఉదయం 7 గంటలకు- ‘వినరో భాగ్యము విష్ణు కథ’ఉదయం 9 గంటలకు- ‘మర్యాద రామన్న’మధ్యాహ్నం 12 గంటలకు- ‘సింగం’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘మన్మథుడు’సాయంత్రం 6 గంటలకు- ‘బలగం’రాత్రి 9 గంటలకు- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 6 గంటలకు- ‘ద్వారక’ఉదయం 8 గంటలకు- ‘జిల్లా’ఉదయం 11 గంటలకు- ‘రైల్’మధ్యాహ్నం 2 గంటలకు- ‘రౌద్రం’సాయంత్రం 5 గంటలకు- ‘దూసుకెళ్తా’రాత్రి 8 గంటలకు- ‘సాహసం’రాత్రి 11 గంటలకు- ‘జిల్లా
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘యువరాజు’ జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘గురు శిష్యులు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చెల్లెలి కాపురం’ఉదయం 7 గంటలకు- ‘అభిషేకం’ఉదయం 10 గంటలకు- ‘చిరుజల్లు’మధ్యాహ్నం 1 గంటకు- ‘దేశముదురు’సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీరస్తు శుభమస్తు’సాయంత్రం 7 గంటలకు- ‘వేట్టయాన్ ది హంటర్’రాత్రి 10 గంటలకు- ‘పంజా’ ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘బీరువా’రాత్రి 9 గంటలకు- ‘ఆనందం’ ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దసరా బుల్లోడు’ఉదయం 7 గంటలకు- ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ఉదయం 10 గంటలకు- ‘బృందావనం’మధ్యాహ్నం 1 గంటకు- ‘అల్లరి రాముడు’సాయంత్రం 4 గంటలకు- ‘మాయలోడు’సాయంత్రం 7 గంటలకు- ‘సీతారామ కళ్యాణం’ జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేను లోకల్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘తులసి’ఉదయం 7 గంటలకు- ‘మిస్టర్’ఉదయం 9 గంటలకు- ‘రంగ్ దే’మధ్యాహ్నం 12 గంటలకు- ‘శివమ్ భజే’మధ్యాహ్నం 3 గంటలకు- ‘పండగ చేస్కో’సాయంత్రం 6 గంటలకు- ‘కుటుంబస్తుడు’రాత్రి 9 గంటలకు- ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’