Telugu TV Movies Today (12.07.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటిలో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (జూలై 12) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
స్టార్ మా (Star Maa)లోఉదయం 9 గంటలకు- ‘కుకు విత్ జాతిరత్నాలు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 7 గంటలకు- ‘కత్తి’ఉదయం 9 గంటలకు- ‘వివేకం’మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఖైదీ నంబర్ 150’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘మగధీర’సాయంత్రం 6 గంటలకు- ‘పుష్ప ది రైజ్’రాత్రి 10 గంటలకు- ‘విఐపి 2’
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘మనం’రాత్రి 10.30 గంటలకు- ‘మజ్ను’
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దేవి పుత్రుడు’ఉదయం 9 గంటలకు - ‘ఓం నమో వెంకటేశాయ’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సైనికుడు’ఉదయం 9 గంటలకు- ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’సాయంత్రం 4 గంటలకు- ‘రోబో 2.0’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కత్తి’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏకలవ్యుడు’ఉదయం 6 గంటలకు- ‘విక్రమ్ సింహ’ఉదయం 8 గంటలకు- ‘మాస్’ఉదయం 11 గంటలకు- ‘రౌడీ అల్లుడు’మధ్యాహ్నం 2 గంటలకు- ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’సాయంత్రం 5 గంటలకు- ‘అదుర్స్’రాత్రి 8 గంటలకు- ‘మహానటి’రాత్రి 11 గంటలకు- ‘మాస్’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘అల్లరి మొగుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రావణ సంధ్య’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘విష్ణు’ఉదయం 7 గంటలకు- ‘జెంటిల్‌మేన్ (నాని)’ఉదయం 10 గంటలకు- ‘శంఖం’మధ్యాహ్నం 1 గంటకు- ‘మాస్టర్’సాయంత్రం 4 గంటలకు- ‘బిజినెస్ మాన్’సాయంత్రం 7 గంటలకు- ‘ఆర్య 2’రాత్రి 10 గంటలకు- ‘సలీం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆనందం’రాత్రి 10 గంటలకు- ‘అబ్బాయి గారు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎగిరే పావురమా’ఉదయం 7 గంటలకు- ‘తాళి’ఉదయం 10 గంటలకు- ‘కుటుంబ గౌరవం’మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్రీ రాములయ్య’సాయంత్రం 4 గంటలకు- ‘మురళి కృష్ణుడు’సాయంత్రం 7 గంటలకు- ‘నువ్వే కావాలి’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 7 గంటలకు- ‘పేపర్ బాయ్’ఉదయం 9 గంటలకు- ‘రౌడీ బాయ్స్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఇంద్ర’మధ్యాహ్నం 3 గంటలకు- ‘కేజిఎఫ్ చాఫ్టర్ 2’సాయంత్రం 6 గంటలకు- ‘భోళా శంకర్’రాత్రి 9 గంటలకు- ‘ఫోరెన్సిక్’
Also Read: మహేష్ బాబు మేనల్లుడి కొత్త మూవీ 'VISA వింటారా సరదాగా' - ఫస్ట్ లుక్ అదుర్స్... టీజర్ ఎప్పుడంటే?