Telugu TV Movies Today: చిరంజీవి ‘బిగ్ బాస్’, పవన్ ‘సుస్వాగతం’ to కార్తీ ‘సత్యం సుందరం’, అనుష్క ‘వేదం’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 9) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Sunday TV Movies List: థియేటర్లలో, ఓటీటీల్లో కొత్తగా ఈ వారం సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. అయితే అవి ఎన్ని ఉన్నా, ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది టీవీల ముందే. ఈ ఆదివారం వచ్చే సినిమాల లిస్ట్ ఇదే

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘బాక్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పుష్ప ది రైజ్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘మట్టి కుస్తీ’
సాయంత్రం 6 గంటలకు- ‘సత్యం సుందరం’ (ప్రీమియర్)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘నేల టికెట్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఖలేజా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఛలో’
సాయంత్రం 6 గంటలకు- ‘ధృవ’
రాత్రి 9.30 గంటలకు- ‘పోటుగాడు’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 10 గంటలకు - ‘క్లాస్ మేట్స్’
రాత్రి 10.30 గంటలకు- ‘క్లాస్ మేట్స్’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘శ్రీమంతుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భోళాశంకర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘హనుమాన్’
సాయంత్రం 6 గంటలకు- ‘సరిగమప 2024 గ్రాండ్ ఫినాలే’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘ఆయ్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘100’
ఉదయం 9 గంటలకు- ‘అబ్ర కా దబ్ర’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ప్రతిరోజూ పండగే’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పరుగు’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆదిపురుష్’ (రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఓం రౌత్ చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘జులాయి’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 8 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
ఉదయం 11 గంటలకు- ‘మెకానిక్ అల్లుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు LKG’
సాయంత్రం 5 గంటలకు- ‘పసలపూడి వీరబాబు’
రాత్రి 8 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’
రాత్రి 11 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘వేదం’ (అనుష్క, అల్లు అర్జున్, మంచు మనోజ్ ప్రధాన తారాగణంగా క్రిష్ తెరకెక్కించిన చిత్రం)
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మమతల కోవెల’
ఉదయం 10 గంటలకు- ‘సాహస బాలుడు విచిత్ర కోతి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్రావణమాసం’
సాయంత్రం 4 గంటలకు- ‘బిగ్ బాస్’
సాయంత్రం 7 గంటలకు- ‘స్నేహమంటే ఇదేరా’
రాత్రి 10 గంటలకు- ‘కొడుకు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘పిల్ల నచ్చింది’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అల్లరి రాముడు’
సాయంత్రం 6.30 గంటలకు- ‘మోసగాళ్లకు మోసగాడు’
రాత్రి 10.30 గంటలకు- ‘SR కళ్యాణమండపం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘చిన్నోడు’
ఉదయం 10 గంటలకు- ‘వచ్చిన కోడలు నచ్చింది’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రజాకవి కాళోజి’
సాయంత్రం 4 గంటలకు- ‘సుస్వాగతం’
సాయంత్రం 7 గంటలకు- ‘జరిగిన కథ’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘చల్ మోహన్ రంగ’
ఉదయం 9 గంటలకు- ‘విన్నర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బంగార్రాజు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘777 చార్లీ’
సాయంత్రం 6 గంటలకు- ‘జవాన్’
రాత్రి 9 గంటలకు- ‘కోమలి’
Also Read: డైరెక్టుగా ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ... ETV Winలో హుషారు పోరి సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?