'మిడ్ డే ఇండియా' అవార్డు అందుకున్న మంచు లక్ష్మి. ధన్యవాదాలు తెలుపుతూ స్పెషల్ పోస్ట్
బిగ్‌బాస్ దివి చీరకట్టులో ఆకట్టుకుంది. ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. సమయం చాలా విలువైందని ఎవరో చెప్పారు... బహుశా నీ గరించి ఇప్పుడు వేయిట్ చేస్తున్న ప్రతి సెకండ్ తెలుస్తుంది. టైం ఏంత విలువైందో.. అంటూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసి ఆమె మళ్లీ ప్రేమలో పడిందా? అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
నీలి రంగు చీరలో నటి రాశి సింగ్ అందాల రచ్చ చేసింది.
బార్భీ గర్ల్‌లా ముస్తాభైన ఫరియా అబ్దుల్లా.. అందరికి థ్యాంక్స్ చెబుతూ తన బర్త్‌డే వీక్‌ని సెలబ్రేట్ చేసుకుంది.
పార్టీలో ఎంజాయ్ చేస్తున్న సోట్ట బుక్కల భామ శ్రద్దా దాస్.