స్టైలిష్‌ లుక్‌లో మతిపోగొడుతున్న హీరోయిన్‌ రెజీనా కసాండ్రా. లైఫ్‌ కోర్టులో ఖచ్చితమైన అడుగులు వెయబోతున్నా అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.


ఊరు పేరుభైరవకోన బ్యూటీ వర్ష బొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌తో మెస్మరైజ్‌ చేస్తుంది. పోస్ట్‌ వరల్డ్‌ కప్‌ గ్లో అంటూ స్మైల్‌తో కుర్రకారును ఫిదా చేస్తుంది.


హీరోయిన్‌ శివాత్మిక ట్రెడిషనల్‌ లుక్‌లో మతిపోగొడుతుంది. గ్రీన్‌ కలర్‌ శారీ కట్టి కూల్‌గా నవ్వుతూ ఆకట్టుకుంది.


హీరోయిన్‌ సిమ్రాన్‌ చౌదర్‌ డ్యాన్స్‌ వీడియో షేర్‌ చేసింది.


యాంకర్‌ అనసూయ తన హాట్‌ లుక్‌తో మరోసారి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇలా సినీతారలు సోషల్‌ మీడియాలో పంచుకున్న కబుర్లు ఇవి.