Telugu Desam MP Candidates: 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాసేపట్లో విడుదల చేయనున్నారు. 25 పార్లమెంట్ స్థానాలకు 17 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. మిగిలిన స్థానాల్లో బీజేపీ జనసేన పోటీ పడనున్నాయి. ఆరు స్థానాలు బీజేపీకి కేటాయించగా... రెండు జనసేనకు ఇచ్చారు.
ఇప్పటి వరకు చంద్రబాబు ఈ కింది అభ్యర్థులకు కన్ఫామ్ చేశారని ప్రచారం నడుస్తోంది. ఏదైనా భారీ స్థాయిలో మార్పులు జరిగితే తప్ప వీళ్లకు కచ్చితంగా సీటు వస్తుందని అంటున్నారు.
| పార్లమెంట్ నియోజకవర్గం | అభ్యర్థి పేరు | |
| 1 | శ్రీకాకుళం | రామ్మోహన్ నాయుడు |
| 2 | విశాఖపట్నం | భరత్ |
| 3 | విజయవాడ | కేశినేని చిన్ని |
| 4 | గుంటూరు | పెమన్నసాని చంద్రశేఖఱ్ |
| 5 | నరసారావుపేట | లావు శ్రీకృష్ణదేవరాయులు |
| 6 | బాపట్ల | ఎంఎస్ రాజు |
| 7 | చిత్తూరు | దగ్గుమళ్ల ప్రసాద్ |
| 8 | కడప | శ్రీనివాస్ రెడ్డి |
| 9 | అమలాపురం | గంటి హరీష్ |
| 10 | నెల్లూరు | వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి |
| 11 | ఒంగోలు | మాగుంట రాఘవరెడ్డి |
| 12 | నంద్యాల | బైరి శబరి రెడ్డి |
జనసేనకు కేటాయించిన స్థానాలు
మచిలీపట్నం
కాకినాడ
బీజేపీకి కేటాయించిన స్థానాలు
అరకు
అనకాపల్లి
రాజమండ్రి
తిరుపతి
రాజంపేట
హిందూపురం