ABP C-Voter Exit Poll Results 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చి 7న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ ముగిసిన 3 రోజులకే మార్చి 10న ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
అయితే ఫలితాల కన్నా ముందే ABP News- సీఓటర్ సర్వే సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఫలితాలు వస్తాయి. మరి గెలుపెవరిదో ముందే తెలుసుకోవాలంటే ఎగ్జిట్ పోల్స్ చూసేయండి.
ఎక్కడ, ఎప్పుడు?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఏబీపీ అందించనుంది. 'ABP దేశం'లో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ABP News TV లో కూడా ఫలితాలు ప్రసారమవుతాయి.
సోషల్ మీడియాలో
టీవీ, యాప్‌తో పాటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ABP కి సంబంధించిన వివిధ సోషల్ మీడియాలో హ్యాండిల్స్‌లో కూడా చూడొచ్చు. హాట్‌స్టార్ లో కూడా లైవ్ చూడొచ్చు. దీంతో పాటు ABP దేశం, ABP న్యూస్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా లైవ్ వస్తుంది.
Live TV: https://news.abplive.com//amplive-tv/amp
ABP దేశం website: https://telugu.abplive.com//amp
English website: https://news.abplive.com//amp
Hindi website: https://www.abplive.com//amp
YouTube:https://www.youtube.com/user/abpnewstv
సోషల్ మీడియాలో
ABP దేశం ఫేస్‌బుక్: facebook.com/ABPDesam
ABP English Facebook: facebook.com/abplive
ABP Hindi Facebook: facebook.com/abpnews
ABP News Twitter: twitter.com/abpnews
ABP News Instagram: https://www.instagram.com/abpnewstv/
Also Read: Womens Day 2022: మహిళలా మజాకా! 14 జిల్లాల్లో 10 జిల్లాలకు వాళ్లే కలెక్టర్లు
Also Read: International Womens Day 2022: యుద్ధ రంగంలో 'శివంగి'లా- ఎందరో మహిళలకు ఆదర్శంగా