BJP incharges For parliamentary Elections In Telangna : పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ సమాయత్తం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించింది పార్టీ అధినాయకత్వం.
ఆదిలాబాద్-పాయల్ శంకర్పెద్దపల్లి-రామారావునిజామాబాద్- ఆలేటి మహేశ్వర్‌రెడ్డిజహీరాబాద్- వెంకటరమణారెడ్డిమెదక్- హరీష్‌బాబుకరీంనగర్-ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తామల్కాజ్‌గిరి- రాకేష్ రెడ్డిసికింద్రాబాద్-లక్ష్మణ్‌హైదరాబాద్ - రాజాసింగ్చేవెళ్ల- వెంకట్‌నారాయణ రెడ్డిమహబూబ్‌నగర్- రామచంద్రరావు
నాగర్‌కర్నూల్- మారం రంగారెడ్డి
నల్గొండ- చింతల రాంచంద్రారెడ్డి
భువనగిరి- ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌రెడ్డి
వరంగల్- మర్రి శశిధర్ రెడ్డి
మహబూబ్‌నగర్- గరికపాటి రామ్మోహన్‌రావు
ఖమ్మం- పొంగులేటి సుధాకర్‌రెడ్డి