సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నట్లు బోర్డు ప్రకటించింది. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రమవుతోన్న నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 12వ తరగతి ఫలితాలను నేడు వెల్లడించనుంది.
ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in, cbse.gov.in ద్వారా వెల్లడించనుంది. ఫలితాలను చెక్ చేసుకునేందుకు విద్యార్థులు వారి రోల్ నంబర్, ఇతర క్రెడెన్షియల్స్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
CBSE Board 12th Result 2021: నేడే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు
ABP Desam
Updated at:
30 Jul 2021 10:43 AM (IST)
CBSE Board 12th Result 2021 Live: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నట్లు బోర్డు ప్రకటించింది.
NEXT
PREV
Published at:
30 Jul 2021 10:38 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -