AP Intermediate Results 2022: ఏపీ ఇంటర్ విద్యార్థులు ఫలితాలు Step బై Step ఇలా ఈజీగా చెక్ చేసుకోండి

How to check AP Inter Results 2022: విద్యాశాఖ మంత్రి బొత్స నేటి మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్ సైట్‌ https://bie.ap.gov.in/లో ఫలితాలు చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 

Continues below advertisement

AP Inter Results 2022 Online: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ ఇంటర్ విద్యార్థులకు అప్‌డేట్ వచ్చింది. నేటి మధ్యాహ్నం ఇంటర్ బోర్డ్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. జూన్ 22వ తేదీన మధ్యాహ్నం 12:30  గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలు (AP Inter Results 2022) విడుదల చేయనున్నారు. అయితే ఒకేరోజు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలు అన్నీ ఒక్కసారి విడుదల చేయనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. పరీక్షలు రాసిన ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Continues below advertisement

ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు విడుదల అయ్యాక విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు. ఇంటర్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి 25 వరకు నిర్వహించడం తెలిసిందే. ఏపీలో మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజ‌ర‌య్యారు. విద్యాశాఖ మంత్రి బొత్స నేటి మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్ సైట్‌ https://bie.ap.gov.in/లో ఫలితాలు చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 
ఏపీ ఇంటర్ ఫలితాలు 2022 ఇలా చెక్ చేసుకోండి (How to check AP Inter Results 2022)
Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్   https://bie.ap.gov.in/ సందర్శించండి
Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ ఫలితాలు 2022 లింక్ (Andhra Pradesh Inter Results 2022 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: రిజల్ట్స్‌ను విద్యార్థులు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాలు లాంటి భవిష్యత్ అవసరాల కోసం మీ ఫలితాలను ప్రింటౌట్ తీసుకోవడం మంచిది

NOTE: Stay Tuned. Results Are Being Uploaded...

ఏపీ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
https://telugu.abplive.com/exam-results/ap-board-result-62b2b1aa8d556.html/amp

ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-11-62b2b6cc2734e.html/amp

ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-12-62b2b7e4abc44.html/amp

ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-intermediate-first-year-vocational-result-62b2b8e1b5a02.html/amp

ఏపీ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-2nd-year-vocational-result-62b2b9fd5344a.html/amp

ఇంటర్ మార్కుల మెమోలో ఉండే వివరాలు ఇవే.. (Details in Inter Results 2022 marks memo)
విద్యార్థి పేరు
ఇంటర్ హాల్ టికెట్ నెంబర్
విద్యార్థి మొత్తం మార్కులు
సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్
రిజల్ట్స్ స్టేటస్

Also Read: AP Inter Results 2022 : నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, మధ్యాహ్నం నుంచి రిజల్ట్స్ చెక్ చేసుకోండి 

Also Read: AP TS Postal GDS 2022 Results : ఏపీ, తెలంగాణ పోస్టల్ సర్కిళ్ల జీడీఎస్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Continues below advertisement