Road Accident in Prakasam District: ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది.