Paravada Pharmacity | విశాఖపట్నం: పరవాడ ఫార్మాసిటీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం (జనవరి 21) తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, కొంతసమాయానికే భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.