Crazy husband cutoff mother in law head: అది హర్యానాలోని సోనిపట్. ఓ తలలేని మహిళ మృత దేహాన్ని పోలీసులు కనిపెట్టారు.అది ఎవరిదో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. 

అదే సమయంలో ఓ వ్యక్తి ఓ సంచిని తీసుకెళ్లి  మరో వ్యక్తికి ఇచ్చాడు. అందులో ఏముందో ఆ వ్యక్తి చూడలేదు. తెలిసిన వ్యక్తి పంపించాడని దాన్ని తీసుకెల్లి ఇంట్లో పెట్టుకున్నాడు.  

Also Read:  నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్

కాసేపటికి అతనికి ఓ కాల్ వచ్చింది. ఆ కాల్ అతని లవర్ నుంచి వచ్చింది.తన తల్లి కనిపించడం లేదని .. ఏడుస్తూ చెప్పింది.ఇందాక తనకు ఓ సంచి ఇచ్చింది ఆమె భర్తనే కావడంతో అతనికి డౌట్ వచ్చింది. వెంటనే ఆ సంచి తెరిచి చూసి అదిరి పడ్డాడు. ఎందుకంటే అందులో తన లవర్ తల్లి తల ఉంది.  దీంతో వణుకుతూ పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టాడు.        

పోలీసులు ఆ బాడీని.. ఆ తలను దగ్గరకు పెట్టి అసలు విషయం ఏమిటో  ఆరా తీయడంతో అసలు కేసు కొలిక్కి వచ్చింది.కానీ ఇలాంటి కేసు తాము జీవితంలో చూడలేదని వారు కూడా నిట్టూర్చాల్సి వచ్చింది.          

సోనిపట్‌లో నానురామ్ అనే వ్యక్తి భార్యతో నివసిస్తూ ఉడేేవాడు. సమీపంలో అత్త కూడా ఉండేది. కష్టపడి కుటుంబాన్ని లాగుతూంటే.. అతని భార్య వేరే వారితో వివాహేతర బంధం పెట్టుకుంది. చాలా రోజులు తెలియలేదు కానీ.. ఓ రోజు కనిపెట్డాడు. ఆ వివాహేతర బంధానికి తన అత్త కూడా సపోర్టు చేస్తోందని గుర్తించాడు. అతను ఎవరో కూడా కనిపెట్టాడు. ఏం చేయాలా అని ఆలోచించి.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు ప్లాన్ చేశాడు. 

Also Read: Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ

ఈ లోపు పోలీసులుక తలలేని డెడ్ బాడీ దొరకడం.. తల తన దగ్గర ఉందని భార్య లవర్ పోలీసులుక ఫోన్ చేయడంతో కేసు సాల్వ్ అయింది. సోనురామ్ ను పోలీసులు పట్టుకున్నారు. కానీ బీభత్సం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.