Cryptocurrency Price Today: క్రిప్టో మార్కెట్‌లో అత్యంత విలువైన క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ (BTC), గురువారం ప్రారంభంలో దాదాపు 1,02,000 రేంజ్‌కు పడిపోయింది. క్రిప్టో ఇన్వెస్టర్ల దృష్టి US FOMC సమావేశ ఫలితాలకి మళ్లడమే దీనికి కారణం. పెట్టుబడుల గాలి ఏ వైపు వీస్తుందో ఈ ఫలితాలు నిర్ణయిస్తాయి. CoinMarketCap డేటా ప్రకారం, మార్కెట్ ఫియర్ & గ్రీడ్ ఇండెక్స్ 100లో 60 (గ్రీడ్) వద్ద ఉండటంతో ఇథేరియం (Ethereum - ETH), సోలానా (Solana‌ - SOL), రిపిల్‌ (Ripple - XRP), లైట్‌కాయిన్‌ (Litecoin - LTC) వంటి ఇతర పాపులర్‌ ఆల్ట్‌కాయిన్‌లు రెడ్‌లో పడ్డాయి. 

పడ్జీ పెంగ్విన్స్ (PENGU) గత 24 గంటల్లో దాదాపు 6 శాతం పెరిగి లాభాలు మూటగట్టుకుంది. a16z (A16Z) గత 24 గంటల్లో దాదాపు 22 శాతం నష్టంతో అతి భారీ నష్టాన్ని చవిచూసింది.

ఈ కథనం రాసే సమయానికి ప్రపంచ క్రిప్టో మార్కెట్ క్యాప్ $3.52 ట్రిలియన్ల వద్ద ఉంది, గత 24 గంటల్లో 3 శాతం పైగా పతనమైంది.

వివిధ క్రిప్టోకరెన్సీల ధర (ఈ కథనం రాసే సమయానికి)

బిట్‌కాయిన్ (BTC)కాయిన్‌మార్కెట్‌క్యాప్ ప్రకారం బిట్‌కాయిన్ ధర $102,051.40 వద్ద ఉంది, గత 24 గంటల్లో 3.43 శాతం నష్టాన్ని నమోదు చేసింది. భారతీయ ఎక్స్ఛేంజీల ప్రకారం BTC ధర రూ. 88.69 లక్షలుగా ఉంది.

ఇథేరియం (ETH)ETH ధర $3,207.94 వద్ద ఉంది, గత 24 గంటల్లో 3.73 శాతం పడిపోయింది. మన దేశంలో Ethereum ధర రూ. 2.86 లక్షలుగా ఉంది.

డోజీకాయిన్‌ (DOGE)DOGE గత 24 గంటల్లో 5.19 శాతం నష్టాన్ని నమోదు చేసింది, ప్రస్తుతం దీని ధర $0.3513. భారతదేశంలో Dogecoin ధర రూ.31.79.

లైట్‌కాయిన్‌ (LTC)Litecoin గత 24 గంటల్లో 3.46 శాతం తగ్గింది. ఈ కథనం రాసే సమయానికి, ఇది $113.41 వద్ద ట్రేడవుతోంది. భారతదేశంలో LTC ధర రూ.10.190.71 వద్ద ఉంది.

రిపిల్‌ (XRP)XRP ధర $3.13 వద్ద ఉంది, గత 24 గంటల్లో 1.06 శాతం దిగి వచ్చింది. భారతదేశంలో Ripple ధర రూ.268.99 వద్ద ఉంది.

సోలానా (SOL)సోలానా ధర $248.14 వద్ద ఉంది, గత 24 గంటల్లో 3.46 శాతం నష్టపోయింది. భారతదేశంలో SOL ధర రూ. 20,896.52 గా ఉంది.

టాప్-5 క్రిప్టో గెయినర్స్ CoinMarketCap డేటా ప్రకారం, గత 24 గంటల్లో టాప్-5 క్రిప్టో గెయినర్స్ ఇవి:

పడ్జీ పెంగ్విన్స్ (PENGU)ధర: $0.0252 --- గత 24 గంటల లాభం: 5.26 శాతం

XDC నెట్‌వర్క్ (XDC)ధర: $0.1238 --- గత 24 గంటల లాభం: 4.62 శాతం

గేట్‌ టోకెన్‌ (GT)ధర: $22.39 --- గత 24 గంటల లాభం: 2.87 శాతం

వరల్డ్‌కాయిన్‌ (WLD)ధర: $2.21 --- గత 24 గంటల లాభం: 2.07 శాతం

మొనెరో (XMR)ధర: $224.01 --- గత 24 గంటల లాభం: 1.68 శాతం

టాప్-5 క్రిప్టో లూజర్స్ CoinMarketCap డేటా ప్రకారం, గత 24 గంటల్లో టాప్-5 క్రిప్టో లూజర్స్ ఇవి:

a16z (A16Z)ధర: $0.9509 --- గత 24 గంటల నష్టం: 21.63 శాతం

ఫార్ట్‌కాయిన్‌ (FARTCOIN)ధర: $1.42 --- గత 24 గంటల నష్టం: 15.06 శాతం

వర్చువల్ ప్రోటోకాల్ (VIRTUAL)ధర: $2.62 --- గత 24 గంటల నష్టం: 12.73 శాతం

జూపిటర్‌ (JUP)ధర: $0.7718 --- గత 24 గంటల నష్టం: 12.11 శాతం

అధికారిక మెలానియా మీమ్ (MELANIA)ధర: $3.38 --- గత 24 గంటల నష్టం: 11.57 శాతం

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: నిర్మలమ్మ బడ్జెట్ నుంచి పన్ను చెల్లింపుదార్లు ఏం కోరుకుంటున్నారు? - సర్వేలో ఆసక్తికర విషయాలివే!