మీ వివాహ రోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటిగా మారుతుంది కాబట్టి ప్రతిది ఎలాంటి లోపం లేకుండా మీరు సహజంగా కోరుకుంటారు. వివాహం జరిగే ప్రదేశం నుండి అలంకరణ వరకు, వడ్డించే ఆహారం, ధరించే దుస్తులు అన్నీ కూడా వివాహ కార్యక్రమానికి హాజరయ్యే వారి మనస్సులో ఒక ప్రధానమైన అంశంగా నిలిచిపోతాయి. అయితే, పరిపూర్ణమైన వివాహ కార్యక్రమాన్ని నిర్వహించడం వ్యయభరితమైనది, తమ ప్రణాళికలు అమలు చేయడానికి ఏ విధంగా చెల్లించాలని జంటలు విచారిస్తుంటాయి. అదృష్టవశాత్తు, మీ వివాహ లక్ష్యాలను నిజం చేయడానికి ఒక పరిష్కారం ఉంది—పర్సనల్ లోన్.


మీ ఆదాలను వినియోగించకుండా మీకు కావలసిన డబ్బును పొందడానికి బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ (Bajaj Finserv Personal Loan) ఒక అదనపు ఆప్షన్. ఈ రుణాలు అతి తక్కువ పేపర్‌వర్క అవసరాలతో వేగంగా రుణగ్రహీతలు నిధులు పొందడానికి వీలు కల్పిస్తాయి. బజాజ్ ఫైనాన్స్ వంటి రుణదాతలు వేగవంతమైన ప్రాసెసింగ్ తో మరియు సులభంగా అర్హత ప్రమాణాన్ని నెరవేర్చగలిగే పర్సనల్ లోన్స్ ను అందిస్తున్నాయి.


వివాహ ఖర్చులు కోసం బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ను వినియోగించడం వలన కలిగే కొన్ని అదనపు ప్రయోజనాలు ఇవి:


నిధి బహుళ ఖర్చులు:
వివాహం కోసం తీసుకున్న పర్సనల్ లోన్ మీరు కలలు కనే వివాహాన్ని నిర్వహణ కోసం చేయవలసిన విస్త్రతమైన శ్రేణి ఖర్చులలో మీకు సహాయ పడుతుంది. మీరు విలాసవంతమైన వివాహం గురించి కలలు కంటున్నా లేదా కేవలం కొంచెం మంది మాత్రమే వివాహ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుకున్నా, పర్సనల్ లోన్ అనేది మీ వివాహానికి సంబంధించిన వివిధ ఖర్చులు చెల్లించడంలో మీకు సహాయ పడుతుంది. అత్యంత అవసరమైన చోట డబ్బు చెల్లించే స్వేచ్ఛ మీకు ఉంటుంది, అవసరమైన అంశాలు వేటినీ కూడా వదిలి వేయకుండా మీరు మీ వివాహ ప్రణాళిక చేయడంలో సహాయ పడుతుంది.


అత్యధిక లోన్ మొత్తం:
మీ యొక్క ఆదర్శవంతమైన వివాహం ఒక వాస్తవంగా చేయడానికి కావలసినంత డబ్బును పొందడం ప్రధానం. ఎందుకంటే వివాహాలు ఖర్చులతో కూడిన బాధ్యతలు కావచ్చు. పర్సనల్ లోన్స్ అందించే గణనీయమైన లోన్ మొత్తాలు తరచుగా జంటలు వివిధ ఖర్చులను భరించే అవకాశం ఇస్తాయి. దరఖాస్తు చేసుకునే వారి ఆదాయం, క్రెడిట్ రేటింగ్, తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం వంటి కొన్ని అంశాలు లోన్ మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ రూ. 40 లక్ష వరకు మీరు పొందవచ్చు. ఇది మీ వివాహ ఖర్చులలో అత్యధిక భాగాన్ని సులభంగా కవర్ చేస్తుంది.


వేగవంతమైన పంపిణీ:
వివాహానికి ఫైనాన్సింగ్ చేసే విషయంలో టైమ్ అనేది తరచుగా ప్రధానంగా ఉంటుంది. సమయం తక్కువగా ఉన్న ప్రణాళికతో వివాహాలు నిర్వహిస్తున్న వారికి పర్సనల్ లోన్స్ గొప్ప ప్రత్యామ్నాయం, ఎందుకంటే అవి వేగంగా డబ్బు పంపిణీ చేసే సమయాలకు ప్రసిద్ధి చెందినవి. లోన్ ఆమోదించబడిన తరువాత మీరు బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ను అతి తక్కువ సమయంలోనే కేవలం 24 గంటలలో* పొందవచ్చు, అనవసరమైన ఆలస్యాలు లేకుండా జంటలు తమ వివాహ అవసరాలు గురించి చర్యలు తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.


సులభంగా చెల్లించగలిగే వ్యవధిలు:
వివాహ ఖర్చులు కోసం పర్సనల్ లోన్స్ సరళమైన వ్యవధిలతో అందించ బడుతున్నాయి, తమ బడ్జెట్ కు అనుకూలంగా ఉండే చెల్లింపు సమయాన్ని రుణగ్రహీతలు ఎంచుకోవడానికి ఇది అవకాశం ఇస్తోంది. మీరు మీ వివాహం ఖర్చును ఎక్కువ వ్యవధి కోసం కూడా పొడిగించవచ్చు, ఎలాంటి ఒత్తిడి లేకుండా చెల్లించవచ్చు. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్స్ కు ధన్యవాదాలు, ఇవి 6 నెలలు నుండి 96 నెలలు వ్యవధిని అందిస్తున్నాయి.


ఫ్లెక్సీ ప్రయోజనాలు:
మీ వ్యక్తిగత ఖర్చులు కోసం బజాజ్ ఫైనాన్స్ రెండు విలక్షణమైన రకాలైన ఫ్లెక్సీ లోన్స్ ను అందిస్తోంది: ద ఫ్లెక్సీ టెర్మ్ లోన్ మరియు ఫ్లెక్సీ హైబ్రీడ్ లోన్. వాటిలో ఒకటి ఎంచుకోవడం ద్వారా, ఎప్పుడైనా మరియు మీరు ఎంచుకున్న విధంగా తరచుగా విత్‌డ్రా చేసుకునే స్వేచ్ఛను మంజూరైన లోన్ మొత్తం మీకు ఇవ్వబడుతుంది. ఇంకా, మీరు ఇప్పటికే ఖర్చు చేసిన డబ్బు పై మాత్రమే మీరు వడ్డీ చెల్లించాలి. నిజానికి, ఈ ఫ్లెక్సీ లోన్స్ మీకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ముందుగా చెల్లించడానికి మీకు అవకాశం ఇస్తాయి.


సెక్యూరిటీ అవసరం లేదు:
కొన్ని ఇతర లోన్స్ వలే, పర్సనల్ లోన్స్ తరచుగా తాకట్టు కోరవు. కాబట్టి జంటలు తమ జ్యువెలరీ లేదా రియల్ ఎస్టేట్ సహా తమ విలువైన ఆస్థులను తాకట్టు పెట్టకుండా స్వేచ్ఛగా డబ్బు అప్పుగా తీసుకోవచ్చు. తాకట్టు లేకపోవడం వలన దరఖాస్తు ప్రక్రియ సులభమవుతుంది మరియు తక్కువ పేపర్‌వర్క్ అవసరమవుతాయి. ఇంకా, రుణం చెల్లించడంలో డీఫాల్ట్ అయినట్లయితే తమ విలువైన ఆస్థులను కోల్పోయే అవకాశం గురించి రుణగ్రహీతలు ఎలాంటి ఆందోళనలు లేకుండా తమ వివాహ ప్రణాళికలను ఆనందంగా అమలు చేసుకోవడానికి మనశ్సాంతిని కూడా ఇస్తుంది.


తమ ఆదర్శవంతమైన వివాహానికి నిధులను కోరుకునే జంటలకు బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ ఒక వరం. మీ లోన్ కోసం నెలకు చెల్లించవలసిన EMI చెల్లింపును వేగంగా నిర్ణయించడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్ పై లభించే పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ (Personal Loan EMI Calculator) ను వినియోగించండి. కేవలం మూడు ఫీల్డ్స్ ను నమోదు చేయడం ద్వారా మీ నెలవారీ ఇన్‌స్టాల్మెంట్ ను లెక్కించవచ్చు: కావలసిన లోన్ మొత్తం, చెల్లించవలసిన సమయం మరియు పర్సనల్ లోన్ వడ్డీ రేట్. బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్ సందర్శించండి మరియు ఈ రోజే పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం ద్వారా ఈ ప్రయోజనాల ప్రయోజనం పొందండి.


Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.