Latest Gold-Silver Prices 27 August 2024: యూఎస్‌లో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలు, మధ్యప్రాచ్యంలో టెన్షన్ల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు రికార్డ్‌ స్థాయికి చేరువలోనే తిరుగుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,541 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 10 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 10 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 10 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు 600 రూపాయలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,030 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 66,940 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,770 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 93,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,030 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 66,940 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,770 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 93,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 73,030  ₹ 66,940  ₹ 54,770  ₹ 93,500 
విజయవాడ ₹ 73,030  ₹ 66,940  ₹ 54,770  ₹ 93,500 
విశాఖపట్నం ₹ 73,030  ₹ 66,940  ₹ 54,770  ₹ 93,500 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 6,694 ₹ 7,303
ముంబయి ₹ 6,694 ₹ 7,303
పుణె ₹ 6,694 ₹ 7,303
దిల్లీ ₹ 6,709 ₹ 7,318
 జైపుర్‌ ₹ 6,709 ₹ 7,318
లఖ్‌నవూ ₹ 6,709 ₹ 7,318
కోల్‌కతా ₹ 6,694 ₹ 7,303
నాగ్‌పుర్‌ ₹ 6,694 ₹ 7,303
బెంగళూరు ₹ 6,694 ₹ 7,303
మైసూరు ₹ 6,694 ₹ 7,303
కేరళ ₹ 6,694 ₹ 7,303
భువనేశ్వర్‌ ₹ 6,694 ₹ 7,303

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,421 ₹ 6,959
షార్జా ‍‌(UAE) ₹ 6,421 ₹ 6,959
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,421 ₹ 6,959
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,628 ₹ 6,987
కువైట్‌ ₹ 6,301 ₹ 6,870
మలేసియా ₹ 6,649 ₹ 6,957
సింగపూర్‌ ₹ 6,577 ₹ 7,246
అమెరికా ₹ 6,421 ₹ 6,841

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 100 తగ్గి ₹ 25,710 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: లిబియా దెబ్బకు చమురు రేట్ల మంట - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి