Gold Price Today 19th March 2022 : బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట ధరలకు చేరుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌లో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర (Gold Rates Today In Hyderabad) రూ.47,450 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,770 కి చేరింది. నేడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.72,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
మూడు రోజుల తరువాత ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు మాత్రం ధరలు నిలకడగా ఉన్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 19th March 2022) 10 గ్రాముల ధర రూ.51,770 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450కి చేరింది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.72,900 అయింది.
విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. ఈ పట్టణాల్లో డంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,450 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి..
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.72,900 కు చేరుకుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,770 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,450 అయింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బంగారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,770 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,450 కు చేరింది.
చెన్నైలో రూ.90 మేర ధర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,220 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్లాటినం ధర
బంగారంతో పాటు మరో విలువైన లోహం ప్లాటినం ధరలు పలు నగరాలలో ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో ప్లాటినం ధర నిలకడగా ఉంది. నేడు 10 గ్రాముల ధర రూ.24,860గా ఉంది.
ఢిల్లీలో 46 రూపాయలు పెరగడంతో 10 గ్రాముల ధర రూ.25,320 కి చేరింది.
చెన్నై, ముంబైలోనూ 10 గ్రాముల ధర రూ.24,860 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
బెంగళూరులో రూ.46 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.25,320గా ఉంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.