EPFO UAN Generation :ప్రతిఉద్యోగియూనివర్శల్‌ అకౌంట్నెంబర్యాక్టివేషన్, జనరేషన్‌ విషయంలోఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్కీలకమైనమార్పులుచేసింది. కచ్చితంగాఫేస్రికగ్నేషన్కచ్చితంగాఉండాలనిస్పష్టంచేసింది. దీనివల్లఉద్యోగులలావాదేవీలకుమరింతభద్రతలభిస్తుందనిపేర్కొంది. దీనికోసం UMANG యాప్వాడకాన్నితప్పనిసరిచేసింది. ఆగస్టు 1 నుంచివచ్చినమార్పులుకారణంగాకొన్నిరూల్స్‌నుఉద్యోగులుతెలుసుకోవాలి. లేకుంటేయూఏఎన్యాక్టివేషన్, జనరేషన్‌లోఇబ్బందిపడతారు. ఈప్రక్రియనుఎలాచేసుకోవాలోస్టెప్‌బైస్టెప్ఇక్కడతెలుసుకుందాం.

ఆగస్టు 1 నుంచిక్రియేట్చేసేప్రతియూఏఎన్‌ అకౌంట్‌ UMANG యాప్ద్వారానేచేపట్టాలి. ఆధార్బేస్ట్‌ ఫేస్‌ రికగ్నేషన్కచ్చితంగాపాటించాలి. ఈపీఎఫ్‌లోఇప్పటివరకుఉన్నగందరగోళానికిఅవకాశంలేకుండాఇకపైపూర్తిపారదర్శకతతోప్రాసెస్‌ సాగేలాఅధికారులుచర్యలుతీసుకుంటున్నారు. కొత్తగాచేరేవారికిఉన్నవారికిసమస్యలుఎదురుకాకుండాఎర్రర్‌ ఫ్రీగాఉండాలనిఈనిర్ణయంతీసుకున్నారు.

UMANG యాప్‌ ఎవరకిఅవసరం?

ఉద్యోగంచేస్తూపీఎఫ్‌ కట్అవుతున్నప్రతిఒక్కఉద్యోగివద్దఉండాల్సినయాప్ఇది. అందుకేఇప్పటికేకోట్లమందిదీన్నిడౌన్లోడ్చేసుకున్నారు. దీనిద్వారానేయూఏఎన్‌ జనరేట్చేసుకోవాల్సిఉంటుంది. ఇప్పటికేఉన్నయూఏఎన్‌ నుయాక్టివేషన్చేసుకోవడానికిఈయాప్అవసరం. ఈయాప్ద్వారానేమీబయోమెట్రిక్ఫేస్అథింటికేన్ద్వారాఈపీఎఫ్‌ఓరికార్డులనుఅప్‌డేట్చేసుకోవచ్చు. ఈప్రక్రియపూర్తికావాలంటేమాత్రం UMANG యాప్‌తోపాటుఆధార్‌ ఫేస్‌ ఆర్డీయాప్డౌన్‌లోడ్చేసుకోవాలి.

UAN ప్రారంభించడానికిఏంకావాలి?

పీఎఫ్‌ కట్అయ్యేప్రతిఉద్యోగికూడాకచ్చితంగా UAN క్రియేట్చేసుకోవాలి. ఉన్నవాళ్లుయాక్టివేట్చేసుకోండి. దీనికిమీకుఈకిందిఅంశాలుకావాల్సిఉంటుంది

  • స్మార్ట్ఫోన్
  • UMANG యాప్‌
  • ఆధార్‌ ఫేస్ఆర్డీయాప్
  • ఆధార్లింక్డ్మొబైల్‌ నెంబర్

UMANG యాప్ద్వారా UAN ఎలాక్రియేట్చేయాలి

ముందుగామీరుప్లేస్టోర్‌ లోకివెళ్లి UMANG యాప్‌నుడౌన్‌లోడ్చేసుకోవాలి

తర్వాత UMANG యాప్ఓపెన్చేసినతర్వాతఅందులో 'UAN Allotment and Activation' అనేఆప్షన్కనిపిస్తుంది. దానిపైక్లిక్చేయాలి.

వెంటనేమీఆధార్నెంబర్అడుగుతుంది.

మీరుఆధార్నెంబర్‌కులింక్అయిఉన్నమొబైల్నెంబర్కూడాఎంటర్చేయాలి.

తర్వాతసెండ్ఓటీపీఅనేఆప్షన్కనిపిస్తుంది. దానిపైక్లిక్చేయాలి.

మీఆధార్‌నుఅథంటికేషన్చేయడానికిమీలింక్చేసినమొబైల్‌కుఓటీపీవస్తుంది. దాన్నిఎంటర్చేయాలి.

తర్వాతఫేస్స్కాన్చేయడానికిఅంగీకరిస్తూప్రొసీడ్‌పైక్లిక్చేయాలి.

మీరుగతంలో UAN తీసుకోకుంటేఅటోమేటిక్‌గామీమొబైల్నెంబర్‌కునెంబర్పంపిస్తారు. అదేమీకుశాశ్వతనెంబర్‌గాఉంటుంది.

UAN ఉంటేఎలాయాక్టివేట్చేసుకోవాలి?

ముందుగా UMANG యాప్‌నుఓపెన్చేయాలి.

అందులో'UAN Activation' అనేఆప్షన్కనిపిస్తుంది. దానిపైక్లిక్చేయాలి.

వెంటనేవేరేపేజ్ఓపెన్అవుతుంది. అందులోగతంలోమీకుఇచ్చినయూఏఎన్నెంబర్‌, మొబైల్నెంబర్, ఆధార్కార్డునెంబర్ఎంటర్చేయాలి.

తర్వాతసెండ్ఓటీపీఆప్షన్‌పైక్లిక్చేయాలి.

ఓటీపీవచ్చినతర్వాతమీఫేస్అథంటికేషన్కూడాపూర్తిచేయాలి.

ప్రక్రియపూర్తిఅయినట్టుమీకుకన్ఫర్మేషన్మెసేజ్వస్తుంది. అందులోనేపాస్‌వర్డ్ఉంటుంది.

ఆపాస్‌వర్డ్‌తోమీరు UAN నుయాక్టివేట్చేసుకోవచ్చు. తర్వాతకచ్చితంగాపాస్‌వర్డ్మార్చుకోవాల్సిఉంటుంది.

యూఏఎన్యాక్టివ్‌గాఉంటేఏంచేయాలి

చాలామందిఈపీఎఫ్‌ విషయంలోచాలాఅప్‌డేటెడ్‌గాఉంటారు. అలాంటివాళ్లుకేవలంఫేస్అథంటికేషన్అప్‌డేట్చేస్తేసరిపోతుంది. దీనికోసంఈస్టెప్స్ఫాలోఅవ్వాలి.

UMANG యాప్‌లో'Face Authentication of Already Activated UANs' ఆనేఆప్షన్ఉంటుంది. దానిపైక్లిక్చేయాలి.

తర్వాతమీఫేస్‌నుస్కాన్చేసిఫొటో, ఆడ్రెస్‌నుఅప్‌డేట్చేయాలి.

ఇప్పుడుఇంతసడెన్‌గాఅప్‌డేట్స్ఎందుకు ?

ప్రభుత్వంలోచాలాసేవలుకేవలంఆన్‌లైన్‌లోనేసాగుతున్నాయి. కానీచాలాకాలంగాఈపీఎఫ్‌వోమాత్రంఆఫ్‌లైన్‌లోనేసాగుతున్నాయి. చాలామందికిఅడుగుబయటపెట్టకుండానేఈపీఎఫ్‌లోచాలాపనులుచేసుకోవాలనేవిషయంతెలియదు. అందుకేదీన్నికచ్చితంగాఅప్‌డేట్చేసుకోవాలనేరూల్తీసుకొచ్చిందిప్రభుత్వం. ఆఫ్‌లైన్‌లోప్రక్రియనుతగ్గించిమరిన్నిసేవలుఉద్యోగులుఅందివ్వాలనిభావిస్తోంది.