జంషెడ్‌పుర్‌లోని టాటా స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోక్ ప్లాంట్‌లో బ్యాటరీ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇద్దరు కార్మికులు గాయపడినట్టు తెలుస్తోంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళం ప్రయత్నిస్తోంది.
Tata Steel Plant Fire: టాటా స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు
ABP Desam | 07 May 2022 03:02 PM (IST)
జంషెడ్‌పుర్‌లోని టాటా స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోక్ ప్లాంట్‌లో బ్యాటరీ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

టాటా స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు (PTI)