మీరు ఒక వ్యయభరితమైన ఫ్రిడ్జ్ లేదా డీఎస్ఎల్ఆర్ లేదా ఏదైనా ఇతర ఉత్పత్తిని కొనాలని మీరు కోరుకుని, భారీగా ఒక సారి ఖర్చు పెట్టడం లేదా డౌన్ పేమెంట్ ఇవ్వవలసిన పద్ధతి వలన మీరు మీ నిర్ణయం మార్చుకోవడం మీకు ఎంత తరచుగా జరిగింది?
ఇలా మీకు తరచుగా జరిగితే, మీ పై తక్షణమే ఆర్థిక భారాన్ని ఉంచని గాడ్జెట్స్, ఉపకరణాలు మరియు మీరు కోరుకునే ఇతర యాక్ససరీస్ కోసం షాపింగ్ చేయడానికి మీకు అనుమతిని ఇచ్చే బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ ని మీరు అన్వేషించవలసిన సమయం ఇది. మీరు మీ షాపింగ్ అవసరాలు నెరవేర్చి, సులభమైన మరియు సౌకర్యవంతమైన ఇన్‌స్టాల్మెంట్స్ లో తరువాత చెల్లించాలని కోరుకున్నా కూడా ఇన్‌స్టా EMI కార్డ్ అనేది మీకు కావలసిన కార్డ్.
బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ — ఇప్పుడు కొనండి, తరువాత చెల్లించండి!
ద బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ మీ అన్ని కొనుగోళ్లను సులభమైన EMIలుగా మారుస్తుంది మరియు మీకు ఉత్తమంగా సరిపోయే వ్యవధికి వాటిని చెల్లించడానికి మీకు అవకాశం ఇస్తుంది. మీరు ఆన్‌లైన్ లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంస్ పై లేదా వివిధ ఆఫ్‌లైన్ భాగస్వామ స్టోర్స్ పై షాపింగ్ చేసినప్పుడు కార్డ్ వెంటనే పని చేస్తుంది.
బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్ పై ఆన్‌లైన్ లో ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం మరియు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) పొందడం చాలా సులభం. అర్హత ప్రమాణాన్ని బట్టి, కస్టమర్స్ కు రూ. 4 లక్షలు వరకు క్రెడిట్ పరిమితి మంజూరు చేయబడుతుంది. కార్డ్ గురించి మీరు అత్యంత ఇష్టపడేది ఏమంటే ఎంతో విలువైన నో కాస్ట్ EMI ఫీచర్. ఇది మీ EMIలు పై వడ్డీ చెల్లించడం నుండి మిమ్మల్ని కాపాడి, మీ కోసం గొప్ప డీల్ ని అందిస్తుంది.
సులభ EMIలు పై ప్రతి దాని కోసం చెల్లించడం మీకు ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటే, ఇన్‌స్టా EMI కార్డ్ పూర్తి సంవత్సరం అంతా ఎన్నో చిన్న చెల్లింపులు కోసం పరిపూర్ణమైన ఫీచర్స్ తో వచ్చింది. ఇన్‌స్టా EMI కార్డ్ యొక్క కీలకమైన ఫీచర్స్ లో ఇవి కొన్ని:
- 3 స్టెప్స్ సులభమైన దరఖాస్తు ప్రక్రియ మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్
- 100% డిజిటల్ గా దరఖాస్తు చేయవచ్చు మరియు ఆమోద ప్రక్రియ
- తక్కువ ప్రాసెసింగ్ మరియు దరఖాస్తు ఛార్జీలు (రూ. 530)
- దాదాపు తక్షణమే దరఖాస్తు ఆమోదంతో కేవలం 30 సెకండ్లలో యాక్టివేషన్
ఒక సారి మీరు బజాజ్ ఇన్‌స్టా EMI కార్డ్ ను సొంతం చేసుకున్న తరువాత, జిమ్ సామగ్రి, గృహోపకరణాలు, ఫ్యాషన్ మరియు ఫర్నిచర్, చివరకు ప్రయాణం వంటి ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్, విద్యా కోర్స్‌లు, జీవనశైలి కొనుగోళ్లు వంటి వివిధ శ్రేణులలో లభించే లక్షలాది ఉత్పత్తులను మీరు అందుకోగలరు. అదనంగా, బజాజ్ ఫిన్‌సర్వ్ EMI స్టోర్, అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంలు పై మరీయు విజయ్ సేల్స్, క్రోమా, హోమ్ టౌన్, రిలయెన్స్ డిజిటల్, బిగ్ బజార్, మేక్ మై ట్రిప్ మరియు ఇంకా ఎన్నో ఆఫ్‌లైన్ భాగస్వామ స్టోర్స్ నుండి కూడా మీరు ప్రత్యేకమైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ పొందుతారు.
కార్డ్ యొక్క ఇతర కీలకమైన ప్రయోజనాల్లో భాగంగా ముందస్తుగా ఆమోదించబడిన అత్యధికంగా రూ. 2 లక్షలు క్రెడిట్ పరిమితి, అతి తక్కువగా రూ. 999 నుండి ఆరంభమయ్యే నో కాస్ట్ EMI మరియు ఎంపిక చేసిన ఉత్పత్తులు పై జీరో డౌన్ పేమెంట్ తో సౌకర్యవంతమైన ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ షాపింగ్ వంటివి కూడా భాగంగా ఉన్నాయి.
ఇవి సరిపోకపోతే, ఇంకా ఉన్నాయి! మీ ఉత్పత్తులు మీ ఇంటి ముందు డెలివర్ చేయబడతాయి మరియు ఇంటి ముందు డెమో సేవలు కూడా లభిస్తాయి.
బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ మీ కోసం ఎందుకు పరిపూర్ణమైనది
బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ భారతదేశంలో ఏదైనా ఇతర క్రెడిట్ కార్డ్ కంటే కూడా మీకు మరింత ఎక్కువ షాపింగ్ ప్రయోజనాలు ఇస్తుంది. ఫలితంగా, లక్షలాది సంతృప్తికరమైన కస్టమర్స్ ఇన్‌స్టా EMI కార్డ్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆధునిక కాలంలో అవసరాలను దృష్టిలో పెట్టుకుని బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్‌స్టెంట్ EMI కార్డ్ ను రూపొందించింది మరియు అభిలాషణీయమైన జీవనశైలికి వీలు కల్పించింది.
షాపింగ్ చేయడం అనేది ఒక వ్యయభరితమైన అభిరుచి, కానీ బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ దీనిని సరసమైనదిగా చేసింది. ఇన్‌స్టా EMI కార్డ్ ని పొందడం ఎంతో వేగవంతమైనది, నిరంతరమైనది మరియు అర్హత ప్రమాణం ఎంతో ఆచరణసాధ్యమైనది.
మీకు 20-60 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండి, గౌరవప్రదమైన క్రెడిట్ స్కోర్ తో స్థిరమైన ఆదాయం ఉంటే మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ పొందడానికి అర్హులవుతారు అయితే కనీస క్రెడిట్ స్కోర్ ప్రమాణం అనేది లేదు.
బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ - దరఖాస్తు ప్రక్రియ
బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు అనుసరించవలసిన అవసరమున్న కొన్ని సులభమైన విధాలు ఇవి:
- బజాజ్ ఫిన్‌సర్వ్ ఆన్‌లైన్ పోర్టల్ ను సందర్శించండి
- మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి మరియు ఓటీపీ ద్వారా ధృవీకరించండి
- మీ వయస్సు మరియు ఆదాయం వివరాలు ఎంటర్ చేయడం ద్వారా మీ క్రెడిట్ పరిమితిని మూల్యాంకనం చేయండి
- మీ బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ పై ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ పరిమితిని తనిఖీ చేయండి
- మీ వివరాలను ధృవీకరించండి మరియు కనీసం జాయినింగ్ ఫీజు రూ. 530 చెల్లించండి
- జాయినింగ్ ఫీజు చెల్లించిన తరువాత, మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్ ని బజాజ్ ఫిన్‌సర్వ్ వాలెట్ యాప్ పై పొందవచ్చు