మార్కెట్లన్నీ దీపావళి వెలుగులతో కళకళలాడుతున్నాయి! మంగళవారం ధన త్రయోదశి (దంతేరాస్‌) కావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ రోజున బంగారం కొంటే సౌభాగ్యం కలుగుతుందని, ఏడాదంతా కనక వర్షం కురుస్తుందని, అంతా శుభమే జరుగుతుందని భావిస్తారు. అందుకే ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా బంగారం, వెండి కొనుగోలుపై అమెజాన్‌ 20 శాతం డిస్కౌంట్‌, 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.


* బెంగళూరు రిఫైనరీ ఒక గ్రామ్‌ 24 క్యారెట్ల బంగారు బిస్కెట్‌ను అమెజాన్లో మార్కెట్‌ రేట్ల కన్నా తక్కువకే  విక్రయిస్తున్నారు. దీని వాస్తవ ధర రూ.6500 కాగా రూ.1047 డిస్కౌంట్‌తో రూ.5,453కే ఇస్తున్నారు. దీనిపై బ్యాంక్‌ ఆఫర్లు ఉన్నాయి. జీఎస్‌టీ ఇన్వాయిస్‌పై 28 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.  


కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


* బెంగళూరు రిఫైనరీ రెండు గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారు బిస్కెట్‌ తక్కువకే ఇస్తున్నారు. దీని వాస్తవ ధర రూ.12500 కాగా రూ.1809 డిస్కౌంట్‌తో రూ.10,693కే విక్రయిస్తున్నారు. దీనిపై బ్యాంక్‌ ఆఫర్లు ఉన్నాయి. జీఎస్‌టీ ఇన్వాయిస్‌పై 28 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.


కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


* బెంగళూరు రిఫైనరీ ఐదు గ్రాముల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్‌ను అమెజాన్లో మంచి డిస్కౌంట్‌పై పొందొచ్చు. దీని వాస్తవ ధర రూ.29000 కాగా రూ.2811 డిస్కౌంట్‌తో రూ.26,189కే ఇస్తున్నారు. దీనిపై బ్యాంక్‌ ఆఫర్లు ఉన్నాయి. జీఎస్‌టీ ఇన్వాయిస్‌పై 28 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.  


కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


* లార్డ్స్‌ జువెల్‌ వారి పది గ్రాముల బీఐఎస్‌ హాల్‌మార్క్‌ వెండి నాణెం ఇప్పుడు రూ.999కే విక్రయిస్తున్నారు. దీని వాస్తవ ధర రూ.1499 కాగా రూ.509 డిస్కౌంట్‌ ఇస్తున్నారు. పది రూపాయల కూపన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ వెండినాణెంపై లక్ష్మీదేవి, గణపతి చిహ్నాలు ఉన్నాయి. 


కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి