2025 జూలై 19th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 19th 2025

మేష రాశి (Aries)

ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పెద్దల సలహాలు అనుసరిస్తే మీకు మంచి జరుగుతుందికెరీర్/ధనం: పని సాధారణంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.కుటుంబ జీవితం: ఓ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.ఆరోగ్యం: ఒత్తిడిని నివారించండి, దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోండి.పరిష్కారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

వృషభ రాశి (Taurus)

ఈ రోజు ఆనందంతో నిండి ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయికెరీర్/ధనం: ఆదాయం పెరుగుతుంది, పని పూర్తి సంతృప్తితో జరుగుతుంది.కుటుంబ జీవితం: పిల్లలకు సంబంధించిన ప్రణాళికలు నెరవేరుతాయి.ఆరోగ్యం: మీ కోసం సమయం కేటాయించడం సవాలుగా ఉంటుంది.పరిష్కారం: లక్ష్మీదేవికి తామర పూలు సమర్పించండి.

మిథున రాశి (Gemini)

ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు

కెరీర్/ధనం: పని బాగానే ఉంటుంది, కానీ వాదనలకు దూరంగా ఉండండి.కుటుంబ జీవితం: మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది, సామరస్యంగా ఉండండి.ఆరోగ్యం: మానసిక అలసట ఉండవచ్చు.పరిష్కారం: తులసి మొక్కకు నీరు పోయండి

కర్కాటక రాశి (Cancer)

ఈ రోజు  మీకు అద్భుతంగా ఉంటుంది, చేసే పనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలికెరీర్/ధనం: కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు, పనిలో విజయం లభిస్తుంది.కుటుంబ జీవితం: బంధాల్లో వివాదాలు తీరిపోతాయి..ప్రశాంతంగా ఉంటారుఆరోగ్యం: సృజనాత్మక పనుల వల్ల మానసిక ఉపశమనం లభిస్తుంది.పరిష్కారం: వెండి నాణెం జేబులో ఉంచుకోండి.

సింహ రాశి (Leo)

ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. కోరుకున్నది సాధిస్తారుకెరీర్/ధనం: కెరీర్‌లో పురోగతి, పని ప్రణాళిక ప్రకారం పూర్తవుతుంది.కుటుంబ జీవితం: గృహ అవసరాల కోసం షాపింగ్ చేసే అవకాశం ఉంది.ఆరోగ్యం: సమతుల్య ఆహారం తీసుకోండి.పరిష్కారం: సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.

కన్యా రాశి (Virgo)

ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.కెరీర్/ధనం: కష్టపడితే ఆర్థిక లాభం, మీపై మీరు నమ్మకం ఉంచండి.కుటుంబ జీవితం: పిల్లలతో మంచి సమయం గడుపుతారు.ఆరోగ్యం: ఆహారంలో నియంత్రణ పాటించండి.పరిష్కారం: ఆకుపచ్చ పండ్లు దానం చేయండి.

తులా రాశి (Libra)

ఈ రోజు మీకు అనుకూలమైన రోజు, అదృష్టం కలిసి వస్తుంది.కెరీర్/ధనం: ఆగిపోయిన డబ్బులు తిరిగి చేతికందుతుందికుటుంబ జీవితం: వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది.ఆరోగ్యం: యోగాతో ప్రయోజనం ఉంటుంది.పరిష్కారం: సరస్వతీ దేవిని పూజించండి.

వృశ్చిక రాశి (Scorpio)

ఈ రోజంతా పనుల్లో బిజీగా ఉంటారు.కెరీర్/ధనం: పనితీరుకి ప్రశంసలు లభిస్తాయి, రాజకీయ నాయకులతో చర్చలు ఉంటాయికుటుంబ జీవితం: కుటుంబ సంబంధాలు బలపడతాయి.ఆరోగ్యం: మానసిక , శారీరక శక్తి ఉంటుంది.పరిష్కారం: ఎరుపు రంగు దుస్తులు దానం చేయండి.

ధనుస్సు రాశి (Sagittarius) ఈ రోజు ఆనందంగా ఉంటుందికెరీర్/ధనం: పదోన్నతి పొందుతారు,  డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది.కుటుంబ జీవితం: పిల్లల విజయాల వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.ఆరోగ్యం: టెన్షన్ తగ్గుతుంది, మనస్సు సంతోషంగా ఉంటుంది.పరిష్కారం: రావి చెట్టు కింద దీపం వెలిగించండి.

మకర రాశి (Capricorn)

ఈ రోజు శుభవార్త వింటారుకెరీర్/ధనం: ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి, సామాజిక కార్యక్రమాల ద్వారా గౌరవం లభిస్తుంది.కుటుంబ జీవితం: సంతాన సౌఖ్యం కలిగే అవకాశం ఉంది.ఆరోగ్యం: ఆరోగ్యం మెరుగుపడుతుంది.పరిష్కారం: శని దేవుని ఆలయంలో ఆవాల నూనె సమర్పించండి.

కుంభ రాశి (Aquarius)

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ప్రవర్తనలో సంయమనం పాటించండి.కెరీర్/ధనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ జీవితం: సంతానం కారణంగా సంతోషం ఉంటుంది,  స్నేహితుల నుంచి సహకారం అందుతుందిఆరోగ్యం: కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి.పరిష్కారం: నీలం రంగు దుస్తులు ధరించండి, శని దేవునికి నువ్వులు సమర్పించండి.

మీన రాశి (Pisces)

ఈ రోజు సాధారణంగా ఉంటుంది..ఆలోచించి నిర్ణయం తీసుకోండికెరీర్/ధనం: ప్రణాళికలు విజయవంతం అవుతాయికుటుంబ జీవితం: కుటుంబానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.ఆరోగ్యం: ఎక్కువగా ఆలోచించ వద్దుపరిష్కారం: అరటి చెట్టును పూజించండి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.