2025 జూలై 09th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 9th 2025

మేష రాశి (Aries)

కెరీర్: పనిచేసే ప్రదేశంలో ఒత్తిడి పెరుగుతుందివ్యాపారం: వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించండి.ధనం: ఆలోచించి ఖర్చు చేయండి లేదంటే తీవ్రంగా నష్టపోతారు విద్య: ఏకాగ్రత లోపం ఉండవచ్చు, దృష్టి పెట్టండి.ప్రేమ/కుటుంబం: కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడండిపరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.లక్కీ కలర్: ఎరుపులక్కీ నంబర్: 1

వృషభ రాశి (Taurus)

కెరీర్: ఉద్యోగులకు శుభసమయం, నిరుద్యోగుల నిరీక్షణ ఫలించే సమయంవ్యాపారం: వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయడం మంచిదిధనం: ఆర్థిక పరిస్థితి బావుంటుందివిద్య: విద్యార్థులు కొత్త ప్రాజెక్టులు చేపడతారుప్రేమ/కుటుంబం: కుటుంబంలో సంతోషం ఉంటుందిపరిహారం: శివలింగానికి నీటితో అభిషేకం చేయండిలక్కీ కలర్: తెలుపులక్కీ నంబర్: 6

మిథున రాశి (Gemini)

కెరీర్: రోజు ఒత్తిడితో కూడి ఉంటుంది..నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండివ్యాపారం: నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారుధనం: ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది, వృధా ఖర్చులు తగ్గించండివిద్య: చదువుపై దృష్టి పెట్టడం అవసరం.ప్రేమ/కుటుంబం: పాత స్నేహితుడిని కలుస్తారుపరిహారం: ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయండి.లక్కీ కలర్: ఆకుపచ్చలక్కీ నంబర్: 5

కర్కాటక రాశి (Cancer)

కెరీర్: కెరీర్లో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి..సహనంతో ఉండండివ్యాపారం: భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉండాలిధనం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదువిద్య: విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగిపోతుందిప్రేమ/కుటుంబం: వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోండిపరిహారం: వినాయకుడికి బెల్లం నివేదించండిలక్కీ కలర్: తెలుపులక్కీ నంబర్: 2

సింహ రాశి (Leo)

కెరీర్: ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది కానీ మంచి ఫలితాలు సాధిస్తారువ్యాపారం: వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు, నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారుధనం: ఆదాయం పెరుగుతుంది..ఖర్చులు తగ్గించే ప్రణాళికలు వేసుకోండివిద్య: కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది.ప్రేమ/కుటుంబం: కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుందిపరిహారం: సూర్యునికి అర్ఘ్యం  సమర్పించండి.లక్కీ కలర్: గోల్డెన్లక్కీ నంబర్: 3

కన్యా రాశి (Virgo)

కెరీర్: నూతన బాధ్యతలు పెరుగుతాయి, పని ఒత్తిడి ఉంటుందివ్యాపారం: భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి, ఎవర్నీ గుడ్డిగా నమ్మేయవద్దుధనం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు..ఆలోచించి ఖర్చు చేయండివిద్య: చదువుపై శ్రద్ధ పెట్టలేరుప్రేమ/కుటుంబం: పెద్దల సలహాలను స్వీకరించండిపరిహారం: ఆవుకు గ్రాసం వేయండిలక్కీ కలర్: నీలంలక్కీ నంబర్: 4

తులా రాశి (Libra)

కెరీర్: కార్యాలయంలో మీరు కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుందివ్యాపారం: జాగ్రత్తగా పని చేయండి, పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దుధనం: వృధా ఖర్చులు తగ్గించుకోండి..విద్య: చదువుపై దృష్టి పెట్టండిప్రేమ/కుటుంబం: తండ్రి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి.పరిహారం: లక్ష్మీపూజ చేయండిలక్కీ కలర్: గులాబీలక్కీ నంబర్: 7

వృశ్చిక రాశి (Scorpio)

కెరీర్: ఉద్యోగంలో ప్రస్తుతానికి మార్పులు వద్దువ్యాపారం: భాగస్వామ్య వ్యాపారం కలసిరాదుధనం: అప్పులు ఇవ్వొద్దు, అప్పులు తీసుకోవద్దువిద్య: చదువుపై మనసు లగ్నం కాదుప్రేమ/కుటుంబం: వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయిపరిహారం: వృద్ధులకు సేవ చేయండి.లక్కీ కలర్: ఎరుపులక్కీ నంబర్: 9

ధనుస్సు రాశి (Sagittarius)

కెరీర్: మీరు పనిచేసే ప్రదేశంలో సంతోషం లభిస్తుంది. సానుకూల ఆలోచనతో ఉండండివ్యాపారం: కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇది మంచి సమయం.ధనం: ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు పెడితే లాభం పొందుతారువిద్య: పోటీ పరీక్షలలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారుప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందిపరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.లక్కీ కలర్: పసుపులక్కీ నంబర్: 8

మకర రాశి (Capricorn)

కెరీర్: చేపట్టిన పనిలో ఉత్సాహం ఉంటుంది. వ్యాపారం: పెట్టుబడి పెట్టడానికి మంచి రోజు.ధనం: అకస్మాత్తుగా ఖర్చులు వచ్చే అవకాశం ఉంది.విద్య: చదువులో ఆటంకాలు ఎదురవుతాయిప్రేమ/కుటుంబం: కుటుంబ విషయాలలో ఓపికగా ఉండడం అవసరం.పరిహారం: నల్లని వస్తువులను దానం చేయండి.లక్కీ కలర్: బ్రౌన్లక్కీ నంబర్: 10

కుంభ రాశి (Aquarius)

కెరీర్: ఉద్యోగులకు ఈ రోజు అన్నీ శుభఫలితాలేవ్యాపారం: కొత్త భాగస్వామ్యంలో లాభాలుంటాయిధనం: ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుందివిద్య: నూతన అధ్యయనాలపై విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుందిప్రేమ/కుటుంబం: తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయిపరిహారం: మీరు విశ్వశించే అమ్మవారి పూజ చేయండిలక్కీ కలర్: ఊదాలక్కీ నంబర్: 11

మీన రాశి (Pisces)

కెరీర్: ఉద్యోగులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి..పనిచేసే ప్రదేశంలో హెచ్చుతగ్గులుంటాయివ్యాపారం: వ్యాపారులకు ఓ పెద్ద అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుందిధనం: ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.. పొదుపు చేయాల్సిన అవసరం ఉందివిద్య: విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారుప్రేమ/కుటుంబం: కుటుంబ పెద్దలతో వాగ్వాదం జరుగుతుంది..ఓపికగా వ్యవహరించండిపరిహారం: చేపలకు ఆహారం వేయండిలక్కీ కలర్: సిల్వర్లక్కీ నంబర్: 12

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.