2025 జూలై 13th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 13th 2025
మేష రాశి (Aries)
కెరీర్: నిలిచిపోయిన పనులలో విజయం, సుదీర్ఘ ప్రయాణం ఉంటుందివ్యాపారం: అనుకున్న పనులు పూర్తవుతాయి లాభం పొందే అవకాశం ఉందిధనం: ఆర్థికంగా మెరుగుదల, లాభదాయకమైన రోజు.విద్య: విద్యలో విజయం సాధిస్తారు.ప్రేమ/కుటుంబం: కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.పరిహారం: సూర్య భగవానుడికి నీరు సమర్పించండి.లక్కీ కలర్: నీలంలక్కీ నంబర్: 4
వృషభ రాశి (Taurus)
కెరీర్: కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి.వ్యాపారం: వ్యాపారంలో అడ్డంకులు రావచ్చు.ధనం: ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి.విద్య: ఏకాగ్రత అవసరం.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో వివాదం వచ్చే అవకాశం ఉంది.పరిహారం: శివపూజ చేయండిలక్కీ కలర్: నారింజలక్కీ నంబర్: 7
మిథున రాశి (Gemini)
కెరీర్: అధిక పని కారణంగా అలసట ఉంటుంది.వ్యాపారం: వ్యాపారంలో మార్పులకు దూరంగా ఉండండి.ధనం: అనవసరమైన ఖర్చులను నివారించండి.విద్య: చదువుపై శ్రద్ధ ఉండదుప్రేమ/కుటుంబం: వివాదాలకు దూరంగా ఉండండిపరిహారం: శివుడికి నీటితో అభిషేకం చేయండిలక్కీ కలర్: నీలంలక్కీ నంబర్: 4
కర్కాటక రాశి (Cancer)
కెరీర్: ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది, నూతన అవకాశాలు లభిస్తాయి.వ్యాపారం: జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.ధనం: ఆలోచించి పెట్టుబడి పెట్టండి.విద్య: పిల్లల చదువు గురించి ఆందోళన ఉండవచ్చు.ప్రేమ/కుటుంబం: భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు.పరిహారం: పరమాన్నం అమ్మవారికి నివేదించండిలక్కీ కలర్: పసుపులక్కీ నంబర్: 2
సింహ రాశి (Leo)
కెరీర్: కొత్త ప్రారంభం సాధ్యం, శుభవార్త అందుతుంది.వ్యాపారం: వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ధనం: ఖర్చులను నియంత్రించండి.విద్య: ప్రయత్నాలతో విజయం సాధిస్తారు.ప్రేమ/కుటుంబం: విభేదాలు తొలగిపోతాయి.పరిహారం: సూర్యునికి నీరు సమర్పించండి.లక్కీ కలర్: గోల్డెన్లక్కీ నంబర్: 2
కన్య రాశి (Virgo)
కెరీర్: కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.వ్యాపారం: నష్టాన్ని నివారించడానికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.ధనం: లాభం సాధ్యమే, కానీ రిస్క్ తీసుకోకండి.విద్య: ఏకాగ్రత ఉంటుంది.ప్రేమ/కుటుంబం: భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.పరిహారం: కుక్కలకు రొట్టెలు వేయండిలక్కీ కలర్: ఆకుపచ్చలక్కీ నంబర్: 3
తుల రాశి (Libra)
కెరీర్: వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.వ్యాపారం: పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి చేయండి.ధనం: అప్పులు ఇవ్వొద్దువిద్య: సానుకూల ఫలితాలు వస్తాయి.ప్రేమ/కుటుంబం: విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది.పరిహారం: కృష్ణుడిని పూజించండిలక్కీ కలర్: నారింజలక్కీ నంబర్: 5
వృశ్చిక రాశి (Scorpio)
కెరీర్: కార్యాలయంలో పనితీరుతో మెప్పిస్తారువ్యాపారం: పెద్ద భాగస్వామ్యం ఏర్పడవచ్చు.ధనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.విద్య: విజయానికి సూచనలు ఉన్నాయి.ప్రేమ/కుటుంబం: కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది.పరిహారం: పేదలకు భోజనం పెట్టండి.లక్కీ కలర్: తెలుపులక్కీ నంబర్: 7
ధనుస్సు రాశి (Sagittarius)
కెరీర్: గుర్తింపు , గౌరవం లభిస్తుంది.వ్యాపారం: నూతన పెట్టుబడులు కలిసొస్తాయిధనం: ఆర్థిక లాభం సాధ్యమే.విద్య: అడ్డంకులు వస్తాయిప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.పరిహారం: హనుమంతుడిని జపించండి.లక్కీ కలర్: నలుపులక్కీ నంబర్: 12
మకర రాశి (Capricorn)
కెరీర్: కుటుంబ సమస్యల వల్ల ప్రభావితం కావచ్చు.వ్యాపారం: ఆర్థిక పతనం ఉంటుంది..నూతన పెట్టుబడులు పెట్టొద్దుధనం: ఖర్చులను నియంత్రించండి.విద్య: చదువుపై శ్రద్ధ ఉండదుప్రేమ/కుటుంబం: బంధువుల రాక సాధ్యమే.పరిహారం: ఆకుపచ్చ పెసలు దానం చేయండి.లక్కీ కలర్: ఆకాశంలక్కీ నంబర్: 31
కుంభ రాశి (Aquarius)
కెరీర్: చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందివ్యాపారం: ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి.ధనం: స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండండి.విద్య: పిల్లల ఆరోగ్యం క్షీణించవచ్చు.ప్రేమ/కుటుంబం: వివాదాలకు దూరంగా ఉండండి.పరిహారం: ఇంటి సభ్యులకు బహుమతులు ఇవ్వండి.లక్కీ కలర్: గోధుమలక్కీ నంబర్: 9
మీన రాశి (Pisces)
కెరీర్: ఉద్యోగులు లాభపడతారువ్యాపారం: పెద్ద డీల్స్ సూచనలు ఉన్నాయి.ధనం: ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది.విద్య: కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.ప్రేమ/కుటుంబం:చిన్న చిన్న వివాదాలుంటాయి పరిహారం: కుక్కలకు ఆహారం వేయండిలక్కీ కలర్: గోల్డెన్లక్కీ నంబర్: 14
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.