ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టడం తమకు చాలా ఎనర్జీ ఇచ్చిందంటున్నారు ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్. రెండోరోజు పలు సంస్థలతో ఎంవోయూలు చేసుకున్న తర్వాత పారిశ్రామికతవేత్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఏపీకి రావడానికి ప్రధాన కారణం జగన్‌పై విశ్వసనీయతే అన్నారు.
సీఎం జగన్ విశ్వసనీయత, ఆయన మాటలను నమ్మే భారతదేశంలోని బిజినెస్ టైకూన్స్ శిఖరాగ్రానికి దిగేలా చేసిందన్నారు అమర్‌నాథ్. ఈ సమ్మిట్ ఫలవంతమైన చర్చలు, పెట్టుబడి, వ్యూహాత్మక సంస్కరణలతో ముగుస్తుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విభాగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. పారిశ్రామికవేత్తల అంచనాలను అందుకునేందుకు తమ ప్రభుత్వం వాళ్లు ఇచ్చిన ఎనర్జీతో ఇప్పుడున్ స్ఫూర్తితో పని చేస్తామన్నారు. అమర్‌నాథ్.
ఎకో స్టీల్ ఎంవోయూ- రూ. 894కోట్లు
బ్లూస్టార్ ఎంవోయూ- రూ. 890 కోట్లు
ఎస్ 2పీ సోలార్ సిస్టమ్స్ ఎంవోయూ- రూ. 850 కోట్లు
గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్ ఎంవోయూ- రూ. 800 కేట్లు
ఎక్స్‌ప్రెస్ వెల్ రీసోర్సెస్ ఎంవోయూ- రూ. 800 కోట్లు
రామ్‌కో ఎంవోయూ- రూ. 750కోట్లు
క్రిబ్రో గ్రీన్ ఎంవోయూ- రూ. 725 కోట్లు
ప్రకాశ్ ఫెరోస్ ఎంవోయూ- రూ. 723 కోట్లు
ప్రతిష్ట బిజినెస్ ఎంవోయూ- రూ. 700కోట్లు
తాజ్ గ్రూప్ ఎంవోయూ- రూ. 700 కోట్లు
కింబర్లీ క్లార్క్ ఎంవోయూ- రూ. 700 కోట్లు
అలియన్స్ టైర్ గ్రూప్ ఎంవోయూ- రూ. 679 కోట్లు
దాల్మియా ఎంవోయూ- రూ. 650 కోట్లు
అనా వొలియో ఎంవోయూ- రూ. 650 కోట్లు
డీఎక్స్‌ఎన్ ఎంవోయూ ఎంవోయూ- రూ. 650 కోట్లు
ఈ ప్యాక్ డ్యూరబుల్ ఎంవోయూ- రూ. 550 కోట్లు
నాట్ సొల్యూషన్స్ ఎంవోయూ- రూ. 500 కోట్లు
అకౌంటిపై ఇంక్ ఎంవోయూ- రూ. 488 కోట్లు
కాంటినెంట్ ఫుడ్ అండ్ బెవరేజీస్ ఎంవోయూ- రూ. 400 కోట్లు
నార్త్ ఈస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంవోయూ- రూ. 400కోట్లు
అటమ్ స్టేట్ టెక్నాలజీస్ ఎంవోయూ- రూ. 350 కోట్లు
క్లేరియన్ సర్వీస్ ఎంవోయూ- రూ. 350 కోట్లు
ఛాంపియన్ లగ్జరీ రిసార్ట్స్ ఎంవోయూ- రూ. 350 కోట్లు
వీఆర్‌ఎం గ్రూప్ ఎంవోయూ- రూ. 342కోట్లు
రివర్ బే గ్రూప్ ఎంవోయూ- రూ. 300 కోట్లు
హావెల్స్ ఇండియా ఎంవోయూ- రూ. 300 కోట్లు
సూట్స్ కేర్ ఇండియా ఎంవోయూ- రూ. 300 కోట్లు
పోలో టవర్స్ ఎంవోయూ- రూ. 300 కోట్లు
ఇండియా అసిస్ట్ ఇన్‌సైట్ ఎంవోయూ- రూ. 300 కోట్లు
స్పార్క్ ఎంవోయూ- రూ. 300 కోట్లు
టెక్ విషెస్ సాఫ్ట్‌వేర్ ఎంవోయూ- రూ. 300 కోట్లు
మిస్టిక్ పామ్స్ ఎంవోయూ- రూ. 300 కోట్లు
నియోలింక్ గ్రూప్‌్ ఎంవోయూ- రూ. 300 కోట్లు
ఎండానా ఎనర్జీస్ ఎంవోయూ రూ. 285 కోట్లు
అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు
సర్‌రే విలేజ్ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 250 కోట్లు
హ్యాపీ వండర్‌లాండ్ రిసార్ట్స్ ఎంవోయూ రూ.250 కోట్లు
ఛాంపియన్స్ యాచ్ క్లబ్ ఎంవోయూ రూ.250 కోట్లు
టెక్నోజెన్ ఎంవోయూ రూ. 250 కోట్లు
పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు
ఎకో అజైల్ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు
ఎల్జీ పాలిమర్స్ ఎంవోయూ రూ. 240 కోట్లు
హైథియన్ హ్యాయన్ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు
గోకుల్ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు
తొలిరోజు పెట్టుబడులు
1.ఎన్టీపీసీ-రూ.2,35,000 కోట్లు
3.రీన్యూ పవర్ -రూ.97,500 కోట్లు
4.ఇన్డోసాల్-రూ.76,033 కోట్లు
5.సెరింటికా రెన్యూవబుల్ -రూ.12,500 కోట్లు
6.అవడా గ్రూప్- రూ. 15,000 కోట్లు
7.ఎకోరెన్ ఎనర్జీ ఇండియా- రూ. 10,500 కోట్లు
8.ఆదిత్య బిర్లా - రూ.7,305 కోట్లు
9.అదానీ గ్రీన్ ఎనర్జీ- రూ. 21,820 కోట్లు
10.అరబిందో గ్రూప్ -రూ.10,365 కోట్లు
11.శ్యామ్ మెటల్స్ - రూ.7,700 కోట్లు
12.శ్రీ సిమెంట్స్ - రూ.5,500 కోట్లు
13.షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్- రూ. 8,855 కోట్లు
14.గ్రీన్కో- రూ. 47,600 కోట్లు
15.జిందాల్ స్టీల్ & పవర్-రూ. 7,500 కోట్లు
16.మోండలెజ్-రూ. 1,600 కోట్లు
17.ఒబెరాయ్ గ్రూప్-రూ. 1,350 కోట్లు
18.హచ్ వెంచర్స్-రూ. 50,000 కోట్లు
19.రెనికా-రూ. 8,000 కోట్లు