1) ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్షలు, ఉదయం 10 నుండి 1 గంట వరకూ జరగనున్న పరీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు.
2) నరసరావు పేట లో నిన్న సాయంత్రం అదృశ్య మైన బాలుడు బండి భాను ప్రకాష్ మృతి చెందాడు. ఇంటి పక్కనే ఉన్న నేల బావిలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
3) ఇవాళ సాయంత్రం విశాఖలో యూపీ ఆవిర్భావ దినత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. బీజీపీ ఎంపీ, నటుడు మనోజ్ తివారీ హాజరుకానున్నారు.
4) నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురి మృతి చెందారు.
5) కోనసీమ జిల్లాలో దొంగల హల్ చల్ చేశారు. సఖినేటిపల్లిలోని ఆలయాల్లో వరుస చోరీలు