Just In

ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ

విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు

నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం

మే 07 నుంచి 13 అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవం - హాజరయ్యే భక్తులు ఈ వివరాలు తెలుసుకోండి!

ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
కన్నీరు మిగిల్చిన కశ్మీరం... మరణానికి ముందు చంద్రమౌళి ఫోటోలు
Pithapuram Assembly Election 2024: పిఠాపురంలో పవన్ ప్రభంజనం- ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం
Pawan Kalyan : 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓటములు మర్చిపోయేలా ఈసారి విజయం సాధించారు. కసితో ప్రచారం చేసిన కూటమి నేతలు పవన్‌ను తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిస్తున్నారు.
Continues below advertisement

పిఠాపురంలో పవన్ ప్రభంజనం- ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం
Pithapuram Assembly Election 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి విజృంభించింది. ఆక్కడా ఇక్కడా అని తేడా లేదు. ఏ నియోజకవర్గం చూసిన అదే ఫలితం. కూటమి కూటమి కూటమే. ముఖ్యమైన నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడా ప్రత్యర్థికి ఛాన్స్ఇవ్వకుండా దూసుకెళ్తున్నారు.
Continues below advertisement
పిఠాపురంలో రౌండ్ రౌండ్‌కు పవన్ మెజార్టీ పెంచుకుంటూపోతున్నారు. రెండు చోట్ల ఓడిపోయాడు... తిరిగి రాడు అనుకున్నారు అంతా. పడి లేచిన కెరటంలా దూసుకొచ్చారు. పిఠాపురంలో తిరుగులేని విజయం దిశగా పవన్ గాలి వీస్తోంది. ఈసారి అసెంబ్లీలో పవన్ కల్యాణ్ అడుగు పెట్టడం ఖాయమైంది.
Continues below advertisement