East Godavari MLA Winner List 2024 : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి గాలి వీచింది. తిరుగులేని మెజార్టీ సాధించింది. చాలా జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పూర్తిగా ఏకపక్షమైంది. 

తూర్పుగోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడింగ్‌లో ఉన్న  అభ్యర్థులు వీరే.  

 

లీడింగ్‌లో ఉంది. 

ఫలితం 

 

అనపర్తి

 నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

 

 

రాజానగరం

 బత్తుల రామకృష్ణ(జనసేన)

 

 

రాజమండ్రి సిటీ

 ఆదిరెడ్డి వాసు(టీడీపీ)

 విజయం 

మార్గాని భరత్‌

రాజమండ్రి రూరల్

టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి(టీడీపీ)

విజయం 

చెల్లుబోయిన వేణుగోపాల్‌

కొవ్వూరు

 ముప్పిడి వెంకటేశ్వరరావు (టీడీపీ)

 

 

నిడవోలు

 కందుల దుర్గేష్‌(జనసేన)

 

 

గోపాలపురం

 మద్దిపాటి వెంకటరాజు

 

 

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనంలోనూ ఎదురునిలిచి గెలిచింది. 2009లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ హవా నడిచినా తూర్పుగోదావరి జిల్లా(East Godavari)లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కేవలం రెండుచోట్ల మాత్రమే కాంగ్రెస్(Congress) గెలవగా...ఐదుచోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో  తెలుగుదేశం క్లీన్‌స్వీప్ చేసింది. బీజేపీ(Bjp)తో కలిసి జిల్లాలోని అన్నిసీట్లు గెలిచింది. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ(YCP) పైచేయి సాధించింది. మొత్తం ఐదుచోట్ల విజయసాధించగా....తెలుగుదేశం రాజమండ్రి సిటీ,రూరల్‌కే పరిమితమైంది. గత ఎన్నికల కంటే ఈసారి స్వల్పంగా ఓటింగ్ శాతం తగ్గింది. 2019లో జిల్లావ్యాప్తంగా 81.46శాతం పోలింగ్ జరగ్గా..ఈసారి మాత్రం 80.93శాతమే జరిగింది.

 

 

2009

2014

2019

అనపర్తి

కాంగ్రెస్

టీడీపీ

వైసీపీ

రాజానగరం

టీడీపీ

టీడీపీ

వైసీపీ

రాజమండ్రి సిటీ

కాంగ్రెస్

బీజేపీ

టీడీపీ

రాజమండ్రి రూరల్

టీడీపీ

టీడీపీ

టీడీపీ

కొవ్వూరు

టీడీపీ

టీడీపీ

వైసీపీ

నిడవోలు

టీడీపీ

టీడీపీ

వైసీపీ

గోపాలపురం

టీడీపీ

టీడీపీ

వైసీపీ