Mudragada Padmanabham Health Condition | జగ్గంపేట: కాకినాడ జిల్లా  జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన కాపు ఉద్యమ నేత, వైసిపి సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. ముద్రగడ  అనారోగ్యం తో కాకినాడ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ ప్రైవేట్ హాస్పటల్ నుండి హైదరాబాద్  తరలించాలని ఆయన కుటుంబసభ్యులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలని ముద్రగడ సూచించారు. కుటుంబసభ్యులు అంబులెన్స్ లో ముద్రగడను హైదరాబాద్ తరలిస్తున్నారు.