Posting for 8 probationary IAS in Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి డివిజన్‌ సబ్‌కలెక్టర్‌గా సంజనా సిన్హా, మార్కాపురం డివిజన్‌ సబ్‌ కలెక్టర్‌గా వెంకట్‌ త్రివినాగ్‌, పాలకొండ - యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, కందుకూరు-తిరుమణి శ్రీపూజ, నర్సీపట్నం- కేఆర్‌ కల్పశ్రీ, పెనుకొండ - మౌర్య భరద్వాజ్‌, పాడేరు - శౌర్యమాన్‌ పటేల్‌, గూడూరు- రాఘవేంద్ర మీనాలను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.పోస్టింగ్ స్థానం               - ప్రొబేషనరీ ఐఏఎస్ ;పేరు

తెనాలి డివిజన్‌ సబ్ కలెక్టర్‌ - సంజనా సిన్హామార్కాపురం డివిజన్‌ సబ్‌ కలెక్టర్‌ - వెంకట్‌ త్రివినాగ్‌పాలకొండ - యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి కందుకూరు- తిరుమణి శ్రీపూజ నర్సీపట్నం - కేఆర్‌ కల్పశ్రీ పెనుకొండ - మౌర్య భరద్వాజ్‌ పాడేరు - శౌర్యమాన్‌ పటేల్‌ గూడూరు- రాఘవేంద్ర మీనా