Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్ వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. నెల్లూరు జిల్లా వెంకటాపురంలో ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్‌ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ బాలుడికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  ఆ బాలుడిని చెన్నైకు తరిలంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.