Andhra Pradesh Govt has issued notices to employees: అమరావతి: ఏపీ ప్రభుత్వం కొందరు ఉద్యోగులకు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఉచిత వసతిలో విద్యుత్ బకాయిలు చెల్లించాలని లేఖ ద్వారా నోటీసులు జారీ చేసింది. పరిమితికి మించి విద్యుత్ వాడుకున్నారని ఉద్యోగులకు సాధారణ పరిపాలనశాఖ లేఖలో పేర్కొంది. రూ. 3 లక్షల మేర విద్యుత్ ఛార్జీల బకాయిలు చెల్లించాలని జీఏడీ లేఖ రాసింది. సచివాలయ ఉద్యోగులు, ఏపీఎన్జీవో సంఘాల అధ్యక్షులకు ఏపీ సాధారణ పరిపాలనశాఖ రాసిన లేఖలో సూచించింది. మహిళా ఉద్యోగులకు కూడా జీఏడీ లేఖ రాసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP Employees: ఆ బకాయిలు చెల్లించండి - ఉద్యోగులకు లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం
ABP Desam
Updated at:
27 Feb 2024 09:24 PM (IST)
సచివాలయ ఉద్యోగులు, ఏపీఎన్జీవో సంఘాల అధ్యక్షులకు ఏపీ సాధారణ పరిపాలనశాఖ లేఖ రాసింది. విద్యుత్ బకాయిలు చెల్లించాలని లేఖ రాసింది.
ఉద్యోగులకు లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం