Ramoji and Jagan: రామోజీరావు మృతి చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి. " రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అని ట్వీట్ చేశారు.